• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆయుష్మాన్ భారత్ ఉద్యోగికి...

ఆయుష్మాన్ భారత్ ఉద్యోగికి కరోనా ...ఆఫీస్ మూసివేత !

By - Tupaki Desk
Update: 2020-04-21 05:30 GMT
సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యాలయాన్ని అధికారులు మూసేసారు. అందులో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలోని ఆఫీసును సీల్ చేశారు. దీంతో ఆయుష్మాన్ భారత్ సహా అందులో పని చేసే మిగతా ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌ కు వెళ్లారని సమాచారం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ ను శానిటైజ్ చేస్తున్నారు. ఏప్రిల్-24 తర్వాతనే ఆఫీసును తిరిగి తెరిచే అవకాశమున్నట్లు సమాచారం.

సెంట్రలో ఢిల్లీలో, ముఖ్యంగా వీఐపీ జోన్ లో ఉండే ఈ కార్యాలయంలో ఉన్న సిబ్బందికి కరోనానిర్దారణ కావడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. టెస్ట్ లకు సంబంధించిన పలితాలు వచ్చాకే ఈ కార్యాలయంలో ఇంకా ఎంతమందికి వైరస్ సోకింది అన్న విషయం తెలుస్తుంది. కాగా , దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు ప్రైవేటు ల్యాబ్ ల్లోనూ, నిర్దేశిత ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే, దేశంలోని పేదలకు ఉచిత వైద్య సౌకర్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనను 2018 సెప్టెంబర్ లో  ప్రారంభించారు. దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారు. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇకపోతే, ఢిల్లీలో ఇప్పటివరకు 2,003కరోనా కేసులు నమోదవగా,45మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18601 మందికి కరోనా పాజిటివ్  గా తేలింది..అలాగే ఇప్పటివరకు 590 మంది మృతిచెందారు.
Tags:    
  • ayushman bharat office hit by corona virus 
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS