• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైన్ షాప్ కోసం రూ.510...

వైన్ షాప్ కోసం రూ.510 కోట్లు పెట్టేశారు

By - Tupaki Desk
Update: 2021-03-09 08:30 GMT
అదే వందలో.. వేయిలో కాదు.. లక్షలు దాటి కోట్లకు పోయింది.. ఆ వేలం పాట  ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలైనా.. దేశంలోని ఏ రాష్ట్రాలైనా దాదాపు 50-80 లక్షలలోపే వైన్ షాప్ వేలం పాట ఉంటుంది..కొన్ని హైదరాబాద్ లాంటి ఏరియాల్లో 5 కోట్లలోపు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వైన్ షాప్ వేలం పాట 72 లక్షల నుంచి ప్రారంభమై ఏకంగా రూ.510 కోట్ల రూపాయలకు చేరుకుంది.  అర్ధరాత్రి 2 గంటల వరకు సాగిన ఈ వేలం పాటను ఇద్దరు మహిళలు చేజిక్కించుకోవడం విశేషం.

మధ్యప్రదేశ్ లోని హనుమాన్ ఘర్ జిల్లాలోని ఓ ఊరిలో ఈ రికార్డ్ స్థాయి వేలం పాట జరిగింది. 72 లక్షల ప్రారంభధర వద్ద మొదలైన వేలం 510 కోట్లకు చేరింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఈ పాట పాడారు. కిరణ్ కన్వర్ అనే మహిళ ఈ వేలంలో 510 కోట్లకు ఈ వైన్ షాప్ ను దక్కించుకుంది. ఈ రేటు చూసి ఎక్సైజ్ అధికారులు, ప్రజలు, మందుబాబులు కూడా నోరెళ్లబెట్టడం విశేషం.

510 కోట్లలో ప్రస్తుతం 2శాతం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మొత్తమే ఎక్సైజ్ శాఖకు చాలా ఎక్కువ అట.. గత ఏడాది కేవలం 65 లక్షలకే ఈ వైన్ షాపు వేలంలో అమ్ముడు పోగా ఇప్పుడు 510 కోట్లకు చేరడం సంచలనంగామారింది.

మధ్యప్రదేశ్ లో మొత్తం 7665 వైన్ షాపులకు వేలం నిర్వహించగా.. దీనికి ఎవ్వరూ ఊహించని ధర పాడారు. ఇంత మొత్తం ఆ వైన్ షాపు ద్వారా రావని తెలిసినా వీరు ఎందుకు పాడారు? అసలు కథేంటి అనేది అంతుచిక్కడం లేదు.
Tags:    
  • Auction record 
  • wine shop 
  • Madhya Pradesh 
  • Telugu News 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS