బ్రేకింగ్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈనెల 23న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 27న రెండో దశ ఎన్నికలకు.. ఈనెల 31న మూడో దశ ఎన్నికలకు.. ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయితీ, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయితీ ఎన్నికలు.. ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయితీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇక ఏపీలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేయడానికి.. కొత్తగా ప్రకటించడానికి బ్రేక్ పడనుంది.