• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రజనీ ఎంట్రీపై అమిత్ షా...

రజనీ ఎంట్రీపై అమిత్ షా మాట ఇది..

By - Tupaki Desk
Update: 2017-02-16 14:12 GMT
తమిళనాడు రాజకీయాలకు సంబంధించి డ్రామా ఇప్పటికైతే ఒక కొలిక్కి వచ్చేసినట్లే. రియల్ హైడ్రామాను గడిచిన తొమ్మిది రోజులుగా చూస్తున్న ప్రజలకు.. అదే పనిగా ఇదే వార్తలు అందించిన మీడియాకు కాస్తంత రెస్ట్ దొరికినట్లే. తమిళరాజకీయాలు ఒక కొలిక్కి వచ్చేసి.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం పూర్తి అయిన విషయం తెలిసిందే.

తమిళనాడు హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకున్నప్పుడు నోరు మెదపని బీజేపీ చీఫ్ అమిత్ షా.. తాజాగా పెదవి విప్పారు. ఒక ఛానల్ తో మాట్లాడిన ఆయన.. తమిళనాడు రాజకీయాలకు.. బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదన్న ఆయన.. పన్నీర్ సెల్వం వెనుక తాము లేమని తేల్చి చెప్పారు. అదంతా అన్నాడీఎంకే వ్యవహారంగా ఆయన కొట్టిపారేశారు.

మరి.. తమిళనాడులో పట్టు కోసం సూపర్ స్టార్ రజనీని తీసుకొస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన అమిత్ షా.. ‘‘మీరు.. హెడ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వను. ఏం జరగనుందో చూడండి. వెయిట్ అండ్ వాచ్’’ అంటూ బదులిచ్చారు.హెడ్ లైన్ న్యూస్ ఇవ్వకున్నా.. న్యూస్ ఐటెం అయితే అమిత్ షా ఇచ్చారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Amit Shah 
  • Rajinikanth 
  • Political Entry 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS