• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అఖిల్, మోనాల్.. సూపర్బ్...

అఖిల్, మోనాల్.. సూపర్బ్ ఎపిసోడ్!

By - Tupaki Desk
Update: 2021-01-19 13:16 GMT
బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగిసి చాలా రోజులైంది.. కానీ, ఆ పేరు జోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో పాల్గొన్న కంటిస్టెంట్లకు ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతూనే ఉన్నాయి. కొందరికి సినిమా ఛాన్సులు.. మరికొందరికి బుల్లితెర ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ఈ నాలుగో సీజన్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. షో స్టార్టింగ్ లో జనాలకు తెలిసిన ముఖాలు కొన్ని మాత్రమే. అయినప్పటికీ షో బంపర్ హిట్ అయ్యింది. ఇక గత సీజన్లకు ఏ మాత్రం తగ్గకుండా మేల్, ఫిమేల్ కంటిస్టెంట్ల మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ బాగానే నడిచింది. దీంతో.. ఈ సీజన్ పై ఆడియన్స్ కాన్సన్ట్రేషన్.. ఎండ్ కార్డ్ పడేవరకూ కంటిన్యూ అయ్యింది.

ఆ విధంగా క్లిక్ అయిన జంటల్లో అఖిల్-మోనాల్ గజ్జర్ పెయిర్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ జోడీపై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు.. వీరిద్దరి రిలేషన్ పై కావాల్సినన్ని గాసిప్స్ వచ్చాయి. దీంతో.. ఈ జంట చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫేమ్ వల్లే.. వారికి అవకాశాలు వస్తున్నాయి.

ఈ జోడీతో మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చెయ్యడానికి 'స్టార్ మా' ఛానల్ సిద్ధమైంది. ఈ ఛానెల్లో వీరిద్దరిపై ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. ఇందులో అఖిల్ మోనాల్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ను పాడడం విశేషం. అంతే కాకుండా.. అఖిల్ కు మోనాల్ తో ఓ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అన్నది చూడాలి.
Tags:    
  • Akhil Sarthak 
  • Monal Gajjar 
  • Biggboss 
  • Tollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Daily Reports 
  • Tupaki Updates 

Similar News

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS