• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సునీత అనుమానం ఆ 15 మంది...

సునీత అనుమానం ఆ 15 మంది పైనే.. వారి పేర్లేమంటే?

By - Tupaki Desk
Update: 2020-01-29 04:33 GMT
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. హత్య జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలేమీ బయటకు రాలేదు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ హత్య .. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె హైకోర్టులో పిటీషన్ వేయటంఒక ఎత్తు అయితే.. ఆ పిటీషన్ లో పదిహేను మంది పేర్లు ప్రస్తావించటం సంచలనంగా మారింది. ఆమె అనుమానం వ్యక్తం చేసిన పేర్లలో అత్యధికంగా తమ బంధువులు.. వివేకాకు సన్నిహితంగా ఉన్న వారే కావటం గమనార్హం. అనుమానంతో ఆమె పేర్కొన్న పదిహేను మంది పేర్లను చూస్తే..

1. వాచ్‌ మన్‌ రంగయ్య
2. ఎర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)
3. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి (వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సన్నిహితుడు కమ్ యూసీఐఎల్ ఉద్యోగి)
4. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌ రెడ్డి
5. పరమేశ్వర్‌ రెడ్డి
6. శ్రీనివాసరెడ్డి
7. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డి
8. వైఎస్‌ మనోహర్‌ రెడ్డి (వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్)
9. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి (ఎంపీ)
10. సీఐ శంకరయ్య
11. ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి
12. ఈసీ సురేంద్రనాథ్‌ రెడ్డి
13. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
14. ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి (బీటెక్ రవి)
15. పరమేశ్వరరెడ్డి (సురేందర్ రెడ్డి బావమరిది)
Tags:    
  • YS Vivekananda Reddy Murder Case 
  • Telugu NEws 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS