• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రపంచంలోని టాప్-10...

ప్రపంచంలోని టాప్-10 స్మార్ట్ సిటీలివే... హైదరాబాద్ ప్లేస్?

| ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) స్మార్ట్ సిటీ ఇండెక్స్ ను విడుదల చేసింది

By - Tupaki Desk
Update: 2024-07-21 14:30 GMT

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) స్మార్ట్ సిటీ ఇండెక్స్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా... యూరప్, ఆసియాలోని స్మార్ట్ సిటీలు ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యం సాధిస్తుండగా.. ఉత్తర అమెరికా నగరాలు ర్యాంకింగ్స్ లో వెనకపడిపోయాయని వెల్లడిస్తుంది. ఈ సందర్భంగా టాప్-10 స్మార్ట్ సిటీల వివరాలు ప్రకటించింది!

అవును... అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న నగరాలు తమ పౌరుల జీవన నాణ్యతను అందించే కార్యక్రమాలను అభివృద్ధి చేశాయి.. పచ్చని ప్రదేశాల సృష్టి, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ, సామాజిక బంధాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడం స్మార్ట్ సిటీ ఎంపికలో కీలకం అంటూ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) స్మార్ట్ సిటీ ఇండెక్స్ ని విడుదల చేసింది!

ఇదే సమయంలో... వినూత్న వ్యూహాలు, ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవడం, పెట్టుబడిని పెంపొందించడం, భౌగోళిక అసమానతలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం అనేది కూడా ర్యాకింగ్ లలో విజయానికి దోహదపడే అంశమని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 142 స్మార్ట్ నగరాలను ర్యాంక్ చేసింది.

ఈ క్రమంలోనే ప్రపంచంలోని టాప్-10 నగరాలను పంచుకుంది. అయితే టాప్-10 సిటీస్ లో భారతదేశ నగరాలకు చోటు దక్కకపోయినా... 142 స్మార్ట్ నగరాల జాబితాలో మాత్రం నాలుగు మెట్రోపాలిటన్ సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగా... ఢిలీ (106), ముంబై (107), బెంగళూరు (109), హైదరాబాద్ (111) ర్యాంకులను దక్కించుకున్నాయి.

టాప్-10 సిటీలు, ఆ సిటీ ఉన్న దేశం వివరాలు:

1 - జ్యూరిచ్ - స్విట్జర్లాండ్

2 - ఓస్లో - నార్వే

3 - కాన్బెర్రా - ఆస్ట్రేలియా

4 - జెనీవా - స్విట్జర్లాండ్

5 - సింగపూర్ - సింగపూర్

6 - కోపెన్‌ హాగన్ - డెన్మార్క్

7 - లౌసన్నే - స్విట్జర్లాండ్

8 - లండన్ – యునైటెడ్ కింగ్‌ డమ్

9 - హెల్సింకి - ఫిన్లాండ్

10 - అబూ ధాబీ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

Tags:    
  • Worldsmartcities 
  • Smartestcities2024 
  • Smartcityindex 
  • IMD 
  • Switzerland 
  • Norway 
  • Australia 
  • Hyderbad 
  • Indiametropolitiancities 

Similar News

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS