• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ సారి వీరరాఘవరెడ్డిపైనే...

ఈ సారి వీరరాఘవరెడ్డిపైనే దాడి.. ఎక్కడంటే?

| చిలుకూరి అర్చకుల మీద దాడి కేసులో జైలుకు వెళ్లిన అతను.. కండీషన్ బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-02 07:15 GMT

కొద్ది రోజుల క్రితం పతాక శీర్షికల్లో దర్శనమిచ్చిన పేరు వీర రాఘవరెడ్డి. గుర్తుకు వచ్చి.. రానట్లుగా అనిపిస్తుందా? పేరును చాలాసార్లు విన్నట్లు అనిపిస్తుందా? అయితే.. దగ్గరకు వచ్చేసినట్లే. అదేనండి.. చిలుకూరు ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడటం ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీర రాఘవరెడ్డి గుర్తు ఉన్నాడు కదా? అతనిపై తాజాగా దాడి జరిగింది.

చిలుకూరి అర్చకుల మీద దాడి కేసులో జైలుకు వెళ్లిన అతను.. కండీషన్ బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల్లో భాగంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు పెట్టి రావాల్సి ఉంది. ఎప్పటిలానే గురువారం సాయంత్రం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వీర రాఘవరెడ్డి.

స్టేషన్ నుంచి బయటకు వచ్చి తిరిగి వెళుతున్న వేళలో.. అక్కడి దగ్గర్లోని టీ స్టాల్ వద్ద ఆగారు. ఇదే సమయంలో గుర్తు తెలియని 20 మంది వ్యక్తులు వీర రాఘవరెడ్డిపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వారి నుంచి తప్పించుకున్న అతను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తనపై జరిగిన దాడిపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపింది.

Tags:    
  • VeeraRaghavaReddy 
  • MoinabadAttack 
  • TelanganaNews 
  • ChilkurTempleControversy 
  • PoliceStation 
  • MobAttack 
  • LawAndOrder 
  • TeluguStatesNews 
  • CrimeUpdate 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS