• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ యంగ్ లుక్...ఏఐ...

కేసీఆర్ యంగ్ లుక్...ఏఐ పిక్ చూశారా?

| ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ అత్యంంత కీలకంగా మారుతుంది

By - Tupaki Desk
Update: 2023-10-07 05:48 GMT

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ అత్యంంత కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి తమ తమ అభిమాన నాయకులు, సినీ నటులు, క్రికెటర్ల కు సంబంధించిన పిక్స్ ని డిఫరెంట్ గా తయారుచేస్తున్నారు అభిమానులు. ఇందులో భాగంగా తాజాగా కేసీఆర్ పిక్ వైరల్ అవుతుంది.

అవును.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సినిమా స్టార్స్, పొలిటీషియన్స్, క్రికెటర్స్ మొదలైన సెలబ్రెటీల ఫోటోలను తమ తమ క్రియేటివిటీతో వైరల్ గా ప్రజెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక అక్కడ నుంచి మొదలు... ఆ పిక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ యంగ్ లుక్ పిక్ వైరల్ అవుతుంది.

కేసీఆర్ ఇప్పటికంటే యంగ్ గా ఉన్నప్పుడు పిక్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన పిక్. ఈ పిక్ లో కేసీఆర్... బ్లాక్ షర్ట్, బ్లాక్ స్పెక్టికల్స్ ధరించి మాంచి ఫిట్ గా కనిపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలికలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరోపక్క ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న హిమాన్షు.. తన తాత కేసీఆర్ గురించి, ఆయన గొప్పతనం గురించి, ఒక్క ఫొటోతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ఫొటోకు తనదైన స్టైల్‌ లో అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చి ఫ్యాన్‌ ను ఫిదా చేసేపనికి పూనుకున్నాడు. తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందిందనేది చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ ఫోటోతో పాటు... "కొంతమంది ద్వీపాలలో రూపాలను చూస్తారు.. మరికొందరు ఎడారుల్లో చూస్తారు.. కానీ నేను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తాను.." అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేశాడు హిమాన్షు. అయితే.. ఆ ఫొటోకు ఇచ్చిన ఈ క్యాప్షన్ తోపాటు దానికి పెట్టిన ట్యాగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. "#కేసీఆర్ వన్స్ ఎగైన్" అనే హ్యాగ్‌ ట్యాగ్‌ ను తన ట్వీట్‌ కు జత చేశాడు హిమాన్షు.

Some people see their idols in islands, while others see them in deserts, but I see mine in every farm field of Telangana#KCROnceAgain pic.twitter.com/1u642YkSH9

— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) September 30, 2023
Tags:    
  • Telanganacm 
  • KCR 
  • Chiefministerkcr 
  • Aipicture 
  • Himanshu 
  • Telanganapolitics 
  • KCROnceAgain 
  • Brsgovernment 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS