• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిగ్ బ్రేకింగ్......

బిగ్ బ్రేకింగ్... రఘురామకు టిక్కెట్ కన్ ఫాం చేసిన బాబు!

| ఈ సమయంలో రఘురామ కృష్ణంరాజుకి చంద్రబాబు టిక్కెట్ కన్ ఫాం చేశారు.

By - Tupaki Desk
Update: 2024-04-06 09:13 GMT

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు కూటమి నుంచి రఘురామ కృష్ణంరాజుకి టిక్కెట్ వచ్చేసింది! శుక్రవారం రాత్రి పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది! దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని, నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

అవును... రఘురామ కృష్ణంరాజు నమ్మకం వమ్ము కాలేదు! ఏదో ఒక టిక్కెట్ అయితే దక్కింది! మొదట్లో నరసాపురం లోక్ సభ టిక్కెట్ తనకే దక్కుతుందని.. పార్టీ ఏదైనప్పటికీ తానే కూటమి అభ్యర్థి అని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! అయితే ఆ స్థానం రఘురామకు దక్కలేదు! ఈ సమయంలో... నరసాపురం ఎంపీ టిక్కెట్ అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారని కథనాలొచ్చాయి. దీంతో... తనను ప్రజలు స్పీకర్ గా చూడాలని కోరుకుంటున్నారన్నట్లుగా ఆయన అసెంబ్లీకి వెళ్తున్నట్లు హింట్ ఇచ్చారు!

ఈ సమయంలో రఘురామ కృష్ణంరాజుకి చంద్రబాబు టిక్కెట్ కన్ ఫాం చేశారు. ఇందులో భాగంగా... ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఆర్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో రఘురామ కృష్ణంరాజు అనుచరులు, అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే టిక్కెట్ దక్కడంతో ఫుల్ జోష్ లో ప్రచారం చేసుకుంటున్న రామరాజు అనుచరులు హర్ట్ అయ్యారని తెలుస్తోంది! మరోపక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామ రాజు రెబల్ గా పోటీ చేస్తున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెల్లిసిందే!!

ఈ స్థాయిలో ఉండి టీడీపీలో రామరాజు - శివరామ రాజు టిక్కెట్ ఆశించగా... టిక్కెట్ తొలుత రామరాజుకి దక్కిందిఒ. దీంతో... శివరామరాజు రెబల్ గా బరిలోకి దిగుతున్నట్లు తెలిసింది! ఈ సమయంలో రామరాజు టిక్కెట్ కాస్తా రఘురామకృష్ణంరాజుకి వెళ్లిపోయింది. దీంతో... ఉండి టీడీపీలో తాజా పరిస్థితి చాలా ఆందోళనగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారని తెలుస్తుంది!

Tags:    
  • Raghuramakrishnamraju 
  • Tdp 
  • APelections 
  • Shivaramaraju 
  • Chandrababuanidu 
  • ysrcp 
  • Janasena 
  • Bjp 
  • Ndaalliance 
  • Undiassembly 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS