• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోసానిపై ఫిర్యాదు.. కేసు...

పోసానిపై ఫిర్యాదు.. కేసు ఏమిటంటే..?

| ఈ సమయంలో పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.

By - Tupaki Desk
Update: 2024-11-12 09:07 GMT

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకులను, వారి వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారలపై పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో... పలువురు నాయకులు, కన్వీనర్లపై కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అదేవిధంగా... సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.

అవును... ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు, గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రిలోని జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి అనేకసార్లు.. పవన్ తో పాటు జనసేన కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించారని.. అయినప్పటికీ అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని.. తాము కోర్టును ఆశ్రయించామని వారు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Tags:    
  • Posanikrishnamurali 
  • Pawankalyan 
  • Posani 
  • Chandrababu 
  • Ramgopalvarma 
  • Pawankalyanfans 
  • YSRCP 
  • Jagan 
  • Rajahmundry 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS