• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వన్ ఇయర్ పవర్ : పవన్ పై...

వన్ ఇయర్ పవర్ : పవన్ పై అదిరిపోయే వీడియో..

| 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు రాజకీయంగా చాలా పోరాటమే చేశారు.

By - Tupaki Desk
Update: 2025-06-12 09:38 GMT

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమ ఏడాది జర్నీకి గుర్తుగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పరంగా తల్లికివందనం నిధులు విడుదల చేయడంతోపాటు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పై జనసేన పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది.


2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు రాజకీయంగా చాలా పోరాటమే చేశారు. 2024లో కూటమిగా ఏర్పడి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘనం విజయం సాధించిన విషయం తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కల్యాణ్ చొరవే కారణమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనసేనానిని డిప్యూటీ సీఎంగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక బాధ్యతలు అప్పగించారు.

పవర్ లోకి వచ్చిన తొలి ఏడాదిలో పవన్ తన పవర్ చూపారని చెబుతూ జనసేన ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. డిప్యూటీ సీఎంగా పవన్ వన్ ఇయర్ జర్నీకి గుర్తుగా ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు, దినపత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ క్లిప్పింగులతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

జనసేన పార్టీ పోస్టు చేసిన పవన్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్సలోనూ వైరల్ అవుతోంది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఇన్ స్టాలో దాదాపు 50 వేల లైకులు వచ్చాయి. అదేవిధంగా యూట్యూబ్, ఎక్స్, ఫేస్ బుక్ తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ పవన్ వీడియోకు మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు.

#1YearForPawanKalyanAneNenu#PawanKalyanAneNenu pic.twitter.com/mQSgJJGRup

— JanaSena Party (@JanaSenaParty) June 12, 2025
Tags:    
  • PawanKalyan 
  • Janasena 
  • OneYearOfPower 
  • DeputyCMJourney 
  • PawanAsDeputyCM 
  • JanasenaTribute 
  • PawanKalyanLeadership 
  • ChandrababuNaidu 
  • CoalitionGovernment2024 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS