• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  "ఇది రివేంజ్ కాదు.....

"ఇది రివేంజ్ కాదు.. న్యాయం"... ఆర్మీ తాజా వీడియో వైరల్!

| ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు పంచుకున్న ఇండియన్ ఆర్మీ.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.

By - Tupaki Desk
Update: 2025-05-18 11:55 GMT

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచీ ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ రెండు వారాల సమయం తీసుకుని పక్కాగా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. వీరికి ఆశ్రయం కల్పించిన పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది!

ఈ విధంగా ఆపరేషన్ సిందూర్ జరిగిన రోజు నుంచి మూడు రోజుల పాటు పాకిస్థాన్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పాక్ లోని కీలకమైన ప్రాంతాలను టార్గెట్ చేసి, కచ్చితమైన లక్ష్యాలతో నాశనం చేసింది. ఈ క్రమంలో ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర వీడియోను పంచుకుంది.

అవును.. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు పంచుకున్న ఇండియన్ ఆర్మీ.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది. ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి సైన్యం ఎలా ప్లాన్ చేసిందీ ఈ వీడియోలో వివరించింది! ఈ సందర్భంగా... "ప్లాన్డ్.. ట్రైయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్" అంటూ ఎక్స్ వేదికగా ఈ వీడియోను పంచుకుంది.

ఈ వీడియోలోని సైనికులు... పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలలో ఆక్రోశం లావాలా పొంగిందని.. ఈసారి పాకిస్థాన్ కు తరతరాలు గుర్తించుకునేలా గుణపాఠం నేర్పాలనే ఒకే ఒక ఆలోచన సైనికుల మనసుల్లో ఉందని.. ఇది ప్రతీకార చర్య కాదని.. బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయమని.. ఉగ్రవాదులను పోషిస్తోన్న పాక్ కు తగిన గుణపాఠమని అన్నారు.

#StrongAndCapable#OpSindoor

Planned, trained & executed.

Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon

— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025
Tags:    
  • OperationSindoor 
  • PahalgamAttack 
  • IndianArmy 
  • PakistanStrike 
  • AntiTerrorOps 
  • IndianDefence 
  • ArmyRetaliation 
  • NationalSecurity 
  • MilitaryAction 
  • IndiaPakistanTension 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS