• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  200 ఏళ్ల నాటి కండోమ్ పిక్...

200 ఏళ్ల నాటి కండోమ్ పిక్ వైరల్... దేనితో తయారు చేశారంటే..?

| నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో ఈ పురాతన కండోమ్ ను ప్రదర్శించారు.

By - Tupaki Desk
Update: 2025-06-07 23:30 GMT

సుమారు 200 ఏళ్ల నాటి పురాతన కండోమ్ తాజాగా దర్శనమిచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో ఈ పురాతన కండోమ్ ను ప్రదర్శించారు. శృంగార కళాకృతులతో అలంకరించిన ఈ కండోమ్ 1830 నాటిదని గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి!

అవును... సుమారు 200 ఏళ్ల నాటి కండోమ్ తాజాగా ప్రదర్శనకు వచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో దీనిని ప్రదర్శనకు ఉంచారు. దీనిని గొర్రెల పేగు ద్వారా తయారు చేసినట్లు భావిస్తున్నారు. దీనిపై ఉన్న చిత్రాన్ని ఓ సన్యాసిని, ముగ్గురు మతాధికారులను సూచించేదిగా భావిస్తున్నారు.

దీంతో... 19వ శతాబ్ధంలోనే లైంగికత, గర్భనిరోధకంపై ప్రజలకు ఉన్న అవగాహనను ఇది తెలియజేసుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రిజ్స్క్ మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ స్పందిస్తూ... ఈ కండోమ్ ను యూవీ కాంతితో తనిఖీ చేస్తే.. అది ఉపయోగించబడలేదని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. ఇది మంచి స్థితిలోనే ఉందని ఆమె అన్నారు.

ఇదే సమయంలో... దీనిని ప్రదర్శనకు ఉంచినప్పటి నుంచి మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని.. ప్రతిస్పందన అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కండోమ్ ఫ్రాన్స్ లోని ఒక వేశ్యాగృహం నుంచి వచ్చిన లగ్జరీ సావనీర్ అని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై ఫ్రెంచ్ లో "ఇది నా ఎంపిక" అని రాసి ఉన్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా... తమకు తెలిసినంతవరకూ ప్రింటెడ్ కండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం తమదే అని చెప్పిన జెలెన్... తమ సంస్థ ఈ కళాఖండాన్ని ఇతర మ్యూజియంలకు అద్దెకు ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే.. ఈ కండోమ్ చాలా సున్నితంగా ఉందని అన్నారు. ఇది నవంబర్ చివరి వరకూ ప్రదర్శనలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు!

Tags:    
  • OldestCondom 
  • AmsterdamMuseum 
  • HistoricExhibit 
  • S*xualHistory 
  • CondomArt 
  • AncientCondom 
  • Rijksmuseum 
  • DutchMuseum 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS