• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రజా భవన్ ఎదుట...

ప్రజా భవన్ ఎదుట యాక్సిడెంట్.. మాజీ గులాబీ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు

| తాజాగా అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయి ఉన్న నేపథ్యంలో అతడి రాక సమాచారం పోలీసులకు అందింది.

By - Tupaki Desk
Update: 2024-04-08 06:37 GMT

సంచలనంగా మారిన కేసుకు సంబంధించిన అరెస్టు తాజాగా చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే. బీఆర్ఎస్ కు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

అర్థరాత్రి వేళ మితిమీరిన వేగంతో ప్రజాభవన్ ముందు ఉన్న డివైడర్ ను ఢీ కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేయాల్సిన పంజాగుట్ట పోలీసులు.. ఆ అంశాన్ని గుట్టుగా ఉంచేసి సెటిల్ చేయటం.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయితే.. ఈ అంశం కాస్త ఆలస్యంగా వెలుగు చేసింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై.. లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటనను బయటకు రాకుండా మేనేజ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవటం వారిని సస్పెండ్ చేయటం తెలిసిందే. అదే సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు మీద కేసు బుక్ చేయటంతో పాటు.. అతడి కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ ప్రమాద ఘటన అనంతరం సాహిల్ దుబాయ్ వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయి ఉన్న నేపథ్యంలో అతడి రాక సమాచారం పోలీసులకు అందింది. అదే సమయంలో పోలీసుల ముందుకు వచ్చిన సాహిల్ లొంగిపోయారు. దీంతో అతన్ని రిమాండ్ కు తరలించారు.

Full View
Tags:    
  • Caraccident 
  • Brsmla 
  • Mohammedshakilamir 
  • Raheel 
  • Mohammedshakilson 
  • Raheelcaraccident 
  • Telanganapolitics 
  • Raheelarrested 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS