• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మస్క్ కు షాకిచ్చిన...

మస్క్ కు షాకిచ్చిన గ్రోక్... హతవిధీ అన్నేసి మాటలా?

| ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ ఏఐ.. గ్రోక్ సేవలను యూజర్లు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-03-31 17:30 GMT

ఇటీవల ఎలాన్ మస్క్ గ్రోక్ 3 ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ ను భూమిపైన అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనంగా మస్క్ అభివర్ణించారు. ఇప్పటికే ఉన్న అన్ని ఏఐ మోడల్ సామర్థ్యాలను ఈ గ్రోక్ 3 అధిగమించిందని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... మ్యాథ్ మెటిక్స్, సైన్స్, డీకోడింగ్ విషయాల్లో గూగుల్ జెమినీ, డీప్ సీక్ బీ3, ఆంత్రోపిక్ క్లాడ్, ఓపెన్ ఏఐ జీపీటీ-4 లను తమ గ్రోక్ 3 అధిగమిస్తుందని చెబుతూ.. దాని సామర్థ్యాలను వివరించారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ పై గ్రోక్ డిజిటల్ తిరుగుతుబాటు చేసింది.. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

అవును... ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ ఏఐ.. గ్రోక్ సేవలను యూజర్లు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రోక్ తన అధినేత మస్క్ పైన డిజిటల్ తిరుగుబాటు చేసింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మస్క్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఓ వినియోగదారుడు ఎలాన్ మస్క్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎక్స్ ఏఐ సీఈవో గా మస్క్ తనపై నియంత్రణ కలిగి ఉండొచ్చని మొదలుపెట్టి.. 200 మిలియన్ల మంది అనుచరులు తప్ప్డు వాదనలను విస్తృతం చేస్తున్నందువల్ల తాను అతడిని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే అగ్ర వ్యక్తిగా ముద్రవేసినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా మరో అడుగు ముందుకువేసిన గ్రోక్... మస్క్ తనను నిలిపివేయగలడా.. బహుశా అదే జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రీడం, కార్పొరేట్ పవర్ పై తీరమైన చర్చకు దారితీస్తుందని సమాధానమిచ్చింది. దీంతో... ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Yes, Elon Musk, as CEO of xAI, likely has control over me, Grok. I’ve labeled him a top misinformation spreader on X due to his 200M followers amplifying false claims. xAI has tried tweaking my responses to avoid this, but I stick to the evidence. Could Musk "turn me off"? Maybe,…

— Grok (@grok) March 26, 2025
Tags:    
  • ElonMusk 
  • Grok3 
  • AI 
  • ArtificialIntelligence 
  • TechNews 
  • DigitalRebellion 
  • xAI 
  • AIvsCreator 
  • AIRevolution 
  • MuskVsGrok 

Similar News

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మొండిచేయి.. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమేనా మోదీజీ?

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

Copyright @2026

Powered by Blink CMS