• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  త‌మ్ముడి కోసం అన్న‌య్య.....

త‌మ్ముడి కోసం అన్న‌య్య.. పిఠాపురంలో చిరు ప్ర‌చారం ఖాయం!

| ప‌వ‌న్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో చిరు కూడా ప్ర‌చారం చేయ నున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-05 07:38 GMT

త‌మ్ముడి కోసం అన్న‌య్య రంగంలోకి దిగుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా వ‌చ్చిన‌ట్టు.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం అన్న‌య్య చిరంజీవి రంగంలోకి దిగుతున్న‌ట్టు తెలిసింది. ప‌వ‌న్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో చిరు కూడా ప్ర‌చారం చేయ నున్నారు. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు ఈ నెల 9న అంటే.. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగే 13వ తేదీకి ఖ‌చ్చితంగా నాలుగు రోజుల ముందు చిరు పిఠాపురం రానున్న‌ట్టు తెలిసింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌న్ కోసం చేసే ప్ర‌చారంపై ఉత్కంఠ నెల‌కొంది. బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారా ? లేక‌.. కేవ‌లం రోడ్ షోకే ప‌రిమితం అవుతారా? అనేది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర సినిమా షూ టింగ్ నిమిత్తం విదేశాల‌కు వెళ్లిన చిరు.. తాజాగా శ‌నివారం హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పిఠాపురం ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌పై చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ దాదాపు పూర్తిగా నే ప్ర‌చారంలోకి వ‌చ్చేసింది.

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మ‌, కుమారుడు వ‌రుణ్ తేజ్‌.. స‌హా.. మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ వంటివారు.. పిఠాపురంలో ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. మండ‌లాలు.. గ్రామాల వారీగా ఇప్పుడు వారు ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే చిరంజీవి ప‌ర్య‌ట‌న‌, ప్ర‌చారంపై కొన్నాళ్లుగా మీడియాలో వ‌స్తున్నా.. దీనిపై మెగా కుటుంబం నుంచి క్లారిటీ లేదు. తాజాగా వ‌చ్చిన స‌మాచారం మేర‌కు చిరు ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌డం ఖాయ‌మేన‌ని తెలుస్తోంది.

Tags:    
  • Apelections 
  • Loksabhaelections 
  • Ycp 
  • Tdp 
  • Jsp 
  • Congressparty 
  • Bjp 
  • TdpJspBjpAlliance 
  • Jaganmohanreddy 
  • Chandrababu 
  • Pawankalyan 
  • Chiranjeevi 
  • PithapuramCampaigning 

Similar News

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

Copyright @2026

Powered by Blink CMS