• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇదేం బరితెగింపురా నాయనా?...

ఇదేం బరితెగింపురా నాయనా? పట్టపగలే ‘అనంత’లో అత్యాచార యత్నం

| కొన్ని ఉదంతాలు చేసే చేటు అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందింది.

By - Tupaki Desk
Update: 2024-01-27 07:49 GMT

కొన్ని ఉదంతాలు చేసే చేటు అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందింది. అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఒక వివాహితపై పట్టపగలు.. సచివాలయ కన్వీనర్ చేసిన దాష్ఠీకం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. పట్టపగలు.. ఒక వివాహిత మీద అత్యాచార యత్నానికి బరితెగింపు దేనికి సంకేతం? అని ప్రశ్నిస్తున్నారు.

దుస్తుల దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మహిళ.. శుక్రవారం సాయంత్రం షాపు కట్టేసి.. చెరువు కట్ట మీదుగా ఊళ్లోకి వెళుతోంది. ఈ సమయంలో సచివాలయ కన్వీనర్ గా వ్యవహరించే పర్సన్  ఆమెను అడ్డుకున్నాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో.. తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఆమె అరుపులతో అక్కడి పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతు అక్కడకు చేరుకొని.. ఆమెను విడిపించే ప్రయత్నం చేశారు.

అతనిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆమె జట్టుపట్టుకొని ఈడ్చి.. కాలితో తన్నుతూ లొంగదీసుకునే ప్రయత్నం చేవాడు. రైతుపై దాడి నేపథ్యంలో అక్కడికి గ్రామానికి చెందిన మరికొందరు చేరుకొని.. అతడ్ని తీవ్రంగా ప్రశ్నించటంతో అతను పరారయ్యాడు. బాధితురాలిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహితపై దాడికి పాల్పడిన ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అతని పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. తనకు రాజకీయ నేతలు సన్నిహితమంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంటాడని.. ఇలాంటి వ్యక్తిని నాయకులు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.






 


Tags:    
  • Nataraj 
  • Secteriatconvenar 
  • Kalyandurgam 
  • Hospital 
  • Police 
  • Ananatapuram 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS