• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముహూర్తం ఫిక్స్... అనంత్‌...

ముహూర్తం ఫిక్స్... అనంత్‌ – రాధికల వెడ్డింగ్‌ కార్డ్ ఇదే!

| అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట ఈ ఏడాది సందడి వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-05-30 09:51 GMT

అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట ఈ ఏడాది సందడి వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ముకేశ్‌ అంబానీ – నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాహానికి ముహూర్త ఫిక్స్ అయ్యింది. శుభలేక తెరపైకి వచ్చింది.

అవును... ముకేశ్‌ అంబానీ – నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రాధికా మర్చంట్‌ తో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది. ఇందులో భాగంగా... జులై 12న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ ఫ్యామిలీ నిశ్చయించింది.

అత్యంత ఘనంగా జరగబోతున్న వీరి వివాహ వేడుకకు ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లో "జియో వరల్డ్‌ ప్లాజా"లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో... మూడు రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుక జులై 12న వివాహం.. జులై 13న ఆశీర్వాద కార్యక్రమం.. జూలై 14న రిసెప్షన్ ఉంటుంది!

ఇక ఈ వేడుకకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

కాగా... ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గుజరాత్‌ జామ్‌ నగర్‌ లో జరిగిన ఈ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ప్రీవెడ్డింగ్‌ వేడుకలు కూడా షురూ అయ్యాయి. ఈ క్రమంలో మే 29వ తేదీన ఇటలీలో మొదలైన ఈ వేడుకలు.. జూన్‌ 1న స్విట్జర్లాండ్‌ లో ముగియనున్నాయి.

ఇదే సమయంలో... మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్‌ షిప్‌ లోనే కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌ లోని బడా స్టార్స్‌ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొత్తం 300 మంది వీవీఐపీలను ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Anant Ambani and Radhika’s Wedding to be held in Mumbai on 12th July at the Jio World Convention Centre in BKC. Wedding to be performed in accordance with the traditional Hindu Vedic way.

The main wedding ceremonies will start on Friday, 12th July with the auspicious Shubh… pic.twitter.com/YKnaAIAs7o

— ANI (@ANI) May 30, 2024
Tags:    
  • Anantambani 
  • Radhikamerchant 
  • Marriage 
  • Weddingcard 
  • Mukeshambani 
  • Ambanifamily 

Similar News

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS