• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆనంద్ మహీంద్రా మనసు దోచిన...

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన గిరిజనుడు

| 'మ‌న‌ల్ని ఎవ‌రు ప‌రిపాలించాలో నిర్ణ‌యించుకునే అవ‌కాశం. ఇది ఒక బ్లెస్సింగ్.

By - Tupaki Desk
Update: 2024-05-21 10:11 GMT

'మ‌న‌ల్ని ఎవ‌రు ప‌రిపాలించాలో నిర్ణ‌యించుకునే అవ‌కాశం. ఇది ఒక బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్‌ను మీరు ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోగొట్టుకోవ‌ద్దు' అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హీంద్రా చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉండే ఆనంద్ మహీంద్రా నిన్న ఐదో విడతలో తన ఓటు వినియోగించుకున్న తర్వాత 'ఎక్స్' వేదికగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొద‌టిసారి ఓటు వేసిన గిరిజ‌నుడి ఫొటోను ఆయ‌న నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. త‌న వ‌ర‌కు 2024 ఎన్నిక‌ల్లో బెస్ట్ ఫొటో ఇదేనని కొనియాడారు.

గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో నివ‌సించే షోంపెన్ తెగ‌కు చెందిన ఏడుగురిలో ఒక‌రు మొద‌టిసారి ఓటేశారు. ఆ ఫోటోను షేర్ చేస్తూ మహీంద్రా ‘ప్ర‌జాస్వామ్యానికి ఎదురులేదు. తిరుగులేని శ‌క్తి’ ఆనంద్ మ‌హీంద్రా పోస్ట్ చేశారు.

This, for me, is the best picture of the 2024 elections.

One of seven of the Shompen tribe in Great Nicobar, who voted for the first time.

Democracy: it’s an irresistible, unstoppable force. pic.twitter.com/xzivKCKZ6h

— anand mahindra (@anandmahindra) May 20, 2024
Tags:    
  • Anandmahindra 
  • Loksabhaelections 
  • Vote 
  • Nicobar 
  • Twitter 
  • Electioncommission 

Similar News

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

Copyright @2026

Powered by Blink CMS