• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ద‌బిడి దిబిడి'పై...

'ద‌బిడి దిబిడి'పై కౌంట‌ర్- ఎన్ కౌంట‌ర్!

| ఆ పాట కంపోజ్ చేసిన కోరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ పై నెటి జ‌నులు నిప్పుల వ‌ర్షం కురిపించారు.

By - Tupaki Desk
Update: 2025-01-09 10:13 GMT

'డాకు మ‌హారాజ్' లో బాల‌కృష్ణ‌- ఊర్వ‌శీ రౌతేలా పై చిత్రీక‌రించిన 'ద‌బిడి ద‌బిడి' సాంగ్ ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. రిలీజ్ అయిన నిమిషాల్లోనే నెట్టింట వైర‌ల్ గా మారింది. బాల‌య్య మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేసారు. అయితే ఊర్వ‌శీ రైతేలా పిరుద‌ల‌పై బాల‌య్య చేతుల‌తో మోద‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. ఆ పాట కంపోజ్ చేసిన కోరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ పై నెటి జ‌నులు నిప్పుల వ‌ర్షం కురిపించారు.

బాల‌య్య‌, ఊర్వ‌శీరౌతేలా, శేఖ‌ర్ మాస్ట‌ర్ అంతా నెటి జ‌నుల‌కు టార్గెట్ అయ్యారు. తాజాగా ఈ పాట‌పై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే కూడా మండిప‌డ్డారు. 'తెలుగు వారు అలాంటి విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు. కానీ ఊర్వ‌శీ రౌతేలా అలా చేయ‌డం త‌న‌కేమాత్రం సిగ్గుగా అనిపించ‌లేన‌ట్లుంద‌ని విమ‌ర్శించారు. ఈ ట్వీట్ పై ఊర్వ‌శీ రౌతేలా మండిప‌డింది.' ఏం సాధించ‌లేని కొంద‌రు క‌ష్ట‌ప‌డే వారిని విమ‌ర్శించే అర్హ‌త ఉంద‌నుకోవ‌డం విడ్డూరం.

రియ‌ల్ ప‌వ‌ర్ అంటే ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం కాదు. అవ‌త‌లి వారిపై తీసుకొచ్చేలా చేయ‌డం, వారి గొప్ప‌త‌నాన్ని ఆద‌ర్శంగా తీసుకోవ‌డంలో ఉంటుంద`ని కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. మ‌రి ఊర్వ‌శీ ట్వీట్ పై కేఆర్కే మ‌ళ్లీ ఏదైనా రిప్లై ఇస్తారా? అన్న‌ది చూడాలి. బాల‌య్య సినిమాల్లో ఇలాంటి పాట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంటుంది. ఆయ‌న ఇమేజ్ ని బేస్ చేసుకుని కొరియోగ్రాఫ‌ర్లు స్టెప్స్ కంపోజ్ చేస్తుంటారు. అవి మ‌రీ వ‌ల్గ‌ర్ గా ఉండ‌వు.

ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఉంటాయి. బాల‌య్య గ‌త సినిమా పాట‌ల్ని చూసినా? ఇలాంటి స్టెప్స్ క‌నిపిస్తుంటాయి. బాల‌య్య త‌రం హీరోలు చాలా మంది ఇలాంటి పాట‌ల్లో న‌టించిన సంద‌ర్భాలున్నాయి. కానీ నేటి సోష‌ల్ మీడియా యుగంలో? ఇలాంటి పాట‌ల‌కు ప్ర‌శంస‌లు కంటే విమ‌ర్శ‌ల‌కే ఎక్కువ ఆస్కారం ఉంది. ద‌డిడి దిబిడి విష‌యం లోనూ అదే జ‌రిగిందని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 12న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

It’s ironic how some who’ve achieved nothing feel entitled to criticize those who work tirelessly. Real power isn’t in tearing others down it’s in lifting them up and inspiring greatness. @kamaalrkhan https://t.co/kS3tdXFk0a

— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) January 9, 2025
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Daakumaharaaj 
  • Dabididibidisong 
  • Criticize 
  • Balakrishna 
  • Urvashirautela 
  • Bobby 
  • Sekharmaster 
  • BollywoodcriticKrk 
  • Viral 
  • Socialmedia 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS