• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ దర్శకులు ఇంకా అవే కథలను...

ఈ దర్శకులు ఇంకా అవే కథలను పట్టుకుంటున్నారా?

| టాలీవుడ్‌లో కొత్త కథలు, విభిన్నమైన ప్రయోగాలకు ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అయినా కొందరు కమర్షియల్ దర్శకులు మాత్రం పాత ఫార్ములానే నమ్ముకుంటున్నారు. వరుస పరాజయాలు ఎదురైనా మేకింగ్ స్టైల్ మార్చుకోవడం లేదు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని కొత్త కథలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాలు రూపొందించకపోతే కమర్షియల్ దర్శకుల విజయాలు మరింత కష్టమయ్యే అవకాశం ఉంది.

By - Gopi Velupala
Update: 2026-11-28 11:30 GMT

టాలీవుడ్ లో చాలామంది దర్శకులు డిఫరెంట్ అటెంప్ట్ లను చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త దర్శకులు డిఫరెంట్ కథల వైపు అడుగులు వేస్తుంటే, కొంతమంది దర్శకులు మాత్రం రొటీన్ ఫార్ములా లోనే సినిమాలను చేస్తున్నారు. ఎన్నిసార్లు అవేతరహా సినిమాలు చేస్తారు వరుసగా వాళ్లకు ప్లాపులు వచ్చినా కూడా వాళ్ళ మేకింగ్ స్టైల్ ని మార్చుకోవడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి సినిమాలు నడుస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచి ఏ విధంగా ఉంది. ఎలాంటి కథలతో మనం సినిమాలను చేస్తే వాళ్లు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. థియేటర్ కి వచ్చి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తారు అనే ధోరణిలో కొన్ని ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రొటీన్ ఫార్ములాలో సినిమాలు చేసే దర్శకులు వాళ్ళ పంథాను మార్చుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది...

కమర్షియల్ డైరెక్టర్ల పతనం ఇదే...

కమర్షియల్ డైరెక్టర్లుగా పేర్లు సంపాదించుకున్న కొంతమంది ఈ తరం దర్శకులు ఎప్పుడు ఆ రొటీన్ టెంప్లేట్ లోనే సినిమాలను చేస్తున్నారు. డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ లను సాధించొచ్చు కదా అంటూ వాళ్ళ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి ఒక సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పూర్తిగా నింపేసిన కూడా ఆ సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటేనే ప్రేక్షకులు దాన్ని ఎంగేజింగ్ గా చూడగలుగుతారు. కమర్షియల్ సక్సెస్ కంటే కూడా ఒక వైవిద్య భరితమైన కథను రాసుకొని ప్రేక్షకుడిని బుక్ చేసే విధంగా సన్నివేశాలను డిజైన్ చేయగలిగితే సినిమా అద్భుతంగా ఉంటుంది.

కానీ మన దర్శకులు మాత్రం ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ టెంప్లేట్లోనే సినిమాలను చేస్తున్నారు ఇదే వాళ్ల పతనానికి కారణం అవుతుంది. వీళ్ళు వైవిధ్యాన్ని చూపించడానికి ఇష్టపడటం లేదు. అందరు వాడేసిన రొటీన్ ఫార్ములానే వాడుతూ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటూ కొత్త కథలను ఎంచుకుంటూ ఏదో కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దర్శకులు సక్సెస్ ని సాధిస్తారు. ఇక ఇలాంటి క్రమంలో తెలుగు దర్శకులు కమర్షియల్ ఫార్మాట్లో ముందుకు సాగుతున్నవారు వాళ్ళను వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది... లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు...

Tags:    
  • tollywood 
  • telugucinema 
  • commercialdirectors 
  • telugudirectors 
  • newstories 

Similar News

చిరంజీవి అలాంటి కథ కోసం చూస్తున్నాడా?

2026-11-28 10:30 GMT

నాగ చైతన్య.. ఆ రిస్క్ వెనుక తండ్రి పోలికే!

2026-11-28 09:30 GMT

రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...

2026-11-28 08:30 GMT

ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!

2026-11-28 08:07 GMT

నాగచైతన్య ఫేవరెట్ ట్రావెల్ స్పాట్స్.. ఆ ఐలాండ్ పేరు మాత్రం సీక్రెట్!

2026-11-28 08:04 GMT

ఇడుపు కాయితం: 'ఉల్లిపూల' అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి

2026-11-28 08:03 GMT

కొరియోగ్రాఫ‌ర్ సుమ‌ల‌త క్షమాప‌ణలు.. జానీ మాస్ట‌ర్ కెరీర్ కోస‌మే!

2026-11-28 08:01 GMT

దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

2026-11-28 06:29 GMT

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

2026-11-28 05:10 GMT

జక్కన్న నోట ఆ మాట రాగానే కన్నీళ్లు

2026-11-28 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS