• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి అలాంటి కథ కోసం...

చిరంజీవి అలాంటి కథ కోసం చూస్తున్నాడా?

| 70 ఏళ్లు దాటినా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి, ఓల్డ్ డాన్ తరహా పవర్‌ఫుల్ పాత్రలో నటించాలనే ఆసక్తి చూపిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అమితాబ్ 'సర్కార్', రజనీకాంత్ 'కబాలి' తరహాలో స్టైలిష్ లుక్‌తో పాటు కామెడీ, యాక్షన్, ప్యూర్ ఎమోషన్స్ కలిపిన పాత్రలో మెగాస్టార్‌ను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

By - Gopi Velupala
Update: 2026-11-28 10:30 GMT

గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు చిరంజీవి... ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర వహించారు. నటన లో కానీ, డ్యాన్స్ లో కానీ అత్యుత్తమమైన ప్రదర్శనను ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. తన కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంశలను అందుకున్నాడు. ప్రస్తుతం 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా తక్కువ సమయంలోనే సినిమాలను చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు...

స్టైలిష్ డాన్ లుక్ లో కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడా..?

చిరంజీవి తన తోటి హీరోలందరితో పోటీ పడుతూనే ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి అలాంటి చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన కూడా ఒక ఓల్డ్ లుక్ లో ఉన్న డాన్ క్యారెక్టర్ లో నటించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. 'సర్కారు' సినిమాలో అమితాబచ్చన్ ఓల్డ్ డాన్ లాగ నటించి ప్రతి ప్రేక్షకుడిని అలరించాడు. చిరంజీవి సైతం అదే తరహాలో ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. రజనీకాంత్ సైతం 'కబాలి' సినిమాలో ఓల్డ్ లుక్ లో అందరినీ ఆకర్షించాడు. కాబట్టి చిరంజీవి కూడా అలాంటి లుక్ లో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించి తనలోని నట పొటెన్షియాల్టీని మరోసారి బయటకు తీయాలనే ప్రయత్నం చేస్తున్నాడు...

అలాంటి క్యారెక్టర్ దొరికితే చేయడానికి తను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని పలు సందర్భాల్లో చెప్పాడు. దర్శకులు ఇలాంటి పాత్రను మలచడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. చిరంజీవి కోరిక మేరకు అతన్ని ఓల్డ్ డాన్ లుక్ లో చూపిస్తే బాగుంటుంది కదా అతనిలోని కామెడీ యాంగిల్ ని వాడుకుంటూనే యాక్షన్ ఎపిసోడ్స్ సైతం అత్యంత భారీగా చిత్రీకరించినట్టు అయితే సినిమాలు ఈజీగా సక్సెస్ ని సాధిస్తాయి. అలాగే ఆ ఓల్డ్ డాన్ కి ఒక ప్యూర్ ఎమోషన్ ని ఆడ్ చేసి కథను డిజైన్ చేయగలిగితే ఆ మూవీ తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఒక డాన్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చిరంజీవిని వాడుకొని చెబితే ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు...

Tags:    
  • chiranjeevi 
  • megastar 
  • tollywood 
  • olddonlook 
  • sarkar 

Similar News

నాగ చైతన్య.. ఆ రిస్క్ వెనుక తండ్రి పోలికే!

2026-11-28 09:30 GMT

రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...

2026-11-28 08:30 GMT

ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!

2026-11-28 08:07 GMT

నాగచైతన్య ఫేవరెట్ ట్రావెల్ స్పాట్స్.. ఆ ఐలాండ్ పేరు మాత్రం సీక్రెట్!

2026-11-28 08:04 GMT

ఇడుపు కాయితం: 'ఉల్లిపూల' అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి

2026-11-28 08:03 GMT

కొరియోగ్రాఫ‌ర్ సుమ‌ల‌త క్షమాప‌ణలు.. జానీ మాస్ట‌ర్ కెరీర్ కోస‌మే!

2026-11-28 08:01 GMT

దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

2026-11-28 06:29 GMT

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

2026-11-28 05:10 GMT

జక్కన్న నోట ఆ మాట రాగానే కన్నీళ్లు

2026-11-28 05:10 GMT

మెగా 'హను-మాన్‌' సీక్వెల్‌ కొత్త అప్డేట్‌!

2026-11-28 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS