• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2023 సైమా.. గ్లామర్ తో...

2023 సైమా.. గ్లామర్ తో హీటెక్కించిన బ్యూటీలు

| ఒకరిని మించిన అందం మరొకరిది. ఎవరిని చూడాలో, ఎవరిని చూడకూడదో అర్థం కాలేదు అన్నట్లుగా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-16 05:03 GMT

సైమా2023 వేడుక అట్టహాసంగా జరిగింది. అయితే. ఈ వేడకకు వచ్చిన అందాల తారలను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాదాపు చాలా మందికి వారిని చూడగానే మన్మథుడు సినిమాలోని 'అందమైన భామలు, లేత మెరుపు తీగలు' పాట గుర్తుకు వచ్చేసింది. మామూలుగా మన హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. తమ సోషల్ మీడియాలో ఆ మేరకు అందాలను ఆరబోస్తూ ఫోటోలు కూడా షేర్ చేస్తారు. అలాంటిది, ఇక, అవార్డు ఫంక్షన్ కి వస్తే, ఎలా కనిపిస్తారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.


ఒకరిని మించిన అందం మరొకరిది. ఎవరిని చూడాలో, ఎవరిని చూడకూడదో అర్థం కాలేదు అన్నట్లుగా ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు యంగ్ బ్యూటీలు, తమ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్ తో మెస్మరైజ్ చేశారు. వారే శ్రీలీల, నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి. ఈ ముగ్గురు ఒకరితో మరొకరు పోటీపడేలా ముస్తాబయ్యారు.


ముందుగా టాలీవుడ్ బిజీయోస్ట్ హీరోయిన్ శ్రీలల దగ్గరకు వస్తే, బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్ ధరించింది. నడుము దగ్గర డ్రెస్ ట్రాన్సపరెంట్ గా ఉండటంతో, అక్కడి అందాలు అలా కనిపించి, కనిపించనట్లుగా ఊరిస్తున్నాయి. ఆ డ్రెస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా జ్యూవెలరీ ధరించగా, మరింత అందంగా కనపడుతోంది. ఇక, ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఆమెకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ధమాకా సినిమాకు గాను, ఈ అవార్డు రావడం విశేషం. ఇక, కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి.


మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. చాపకింద నీరులా నెమ్మదిగా టాలీవుడ్ లో పాతుకుపోవడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ హిట్ మూవీలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంటనే మహేష్ బాబు మూవీలో నటించే ఆఫర్ కొట్టేసింది. ఇక, ఈ సైమా అవార్డ్స్ వేదికపై టూ గ్లామరస్ గా మెరిసింది. గ్రీన్ కలర్ జిగేల్ మనే డ్రెస్ ధరించింది. అందులో తన థైస్ క్లియర్ గా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇక, టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంటున్నా, మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఆమె కూడాఈ అవార్డు వేడుకలో మెరిసింది. మామూలుగా నిధి అందాలు అన్నీ ఒకచోట రాశులుగా పోసినట్లు ఉంటుంది. అలాంటి నిధి తన అందాలు ఎక్కడెక్కడ చూపించాలో అవి మాత్రమే కనపడేలా పేస్టల్ గ్రీన్ డ్రెస్ ధరించింది. ఓ వైపు ఎద అందాలతో ఎర వేస్తూనే, మరో వైపు థైస్ షో చేసింది. టూ హాట్ గా కనిపించింది. ఇక, ఈ బ్యూటీ త్వరలోనే పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి.

Tags:    
  • Actress 
  • Tollywood 
  • Siimaawards 
  • Siima 
  • Sreeleela 
  • Meenakshichaudhary 
  • Nidhiaggarwal 
  • Stunninglooks 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS