• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10:...

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారంలో ఊహించని పరిణామాలు, డబుల్ ఎలిమినేషన్ల వివాదాల తర్వాత.. షో ఇప్పుడు మరింత రసవత్తరంగా తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-04 18:02 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారంలో ఊహించని పరిణామాలు, డబుల్ ఎలిమినేషన్ల వివాదాల తర్వాత.. షో ఇప్పుడు మరింత రసవత్తరంగా తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. రోహిత్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో ఇంకా చర్చలు నడుస్తుండగానే, హౌస్‌లో తొమ్మిదవ వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వాగ్వాదాలు, రగడ మధ్య ముగిసింది.

రోహిత్ ఎలిమినేషన్ తర్వాత జరిగిన ఈ నామినేషన్లలో హౌస్‌మేట్స్ అందరూ ప్రధానంగా ముఖేష్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకు పడ్డారు. దెబ్జానీ, నీతు నటరాజ్, టెంపర్ వంశీ, త్రిగుణ్ మరియు శివకుమార్‌లు ముఖేష్ ప్రవర్తన, మాట తీరును తీవ్రంగా తప్పు పడుతూ పెద్ద ఎత్తున వాదనలకు దిగారు. నామినేషన్ ప్రక్రియంతా ముఖేష్ చుట్టూనే తిరగడం గమనార్హం.

ఈ వారం కేవలం కెప్టెన్ త్రిగుణ్, రామకృష్ణ, మరియు శ్వేత నాయుడు మినహా మిగిలిన కంటెస్టెంట్లందరూ నామినేషన్ బరిలో నిలిచారు. మొత్తం 10 మంది కంటెస్టెంట్లు ఈ వారం ఎలిమినేషన్ గండం ఎదుర్కొంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు పడుతున్న ఓట్ల సరళి పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.

అందరూ టార్గెట్ చేసినప్పటికీ, ఓటింగ్ పరంగా మాత్రం ముఖేష్ అత్యధికంగా మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఎటువంటి పరిస్థితిలో అయినా ముఖేష్ మాత్రం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఆయన తర్వాత టెంపర్ వంశీ రెండో స్థానంలో ఉండగా.. మిగిలిన వారందరూ తక్కువ ఓట్లను కలిగి ఉన్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం.. నీతు నటరాజ్, రామ్ ప్రసాద్, శివకుమార్, అమన్ మరియు దెబ్జానీ కంటెస్టెంట్లు ప్రస్తుతం డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు. అయితే ఫ్యామిలీ వీక్ సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో మారే ఓటింగ్ సరళిని బట్టి ఈ ఐదుగురిలో ఎవరికి ఎగ్జిట్ డోర్ పడుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

మరి ఈ వారం ఫ్యామిలీ వీక్ సెంటిమెంట్ మధ్య జరిగే గేమ్‌లలో ఎవరు సేఫ్ అవుతారు, ఫైనల్‌గా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది వీకెండ్ ఎపిసోడ్‌లో తేలనుంది!

Tags:    
  • biggbosstelugu10 
  • biggbosstelugu 
  • mukesh 
  • tempervamsi 
  • neetu 
  • shivadkumar 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

Copyright @2026

Powered by Blink CMS