• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెల్లి కోసం.. చరణ్ ఇంట్లో...

చెల్లి కోసం.. చరణ్ ఇంట్లో సెక్యూరిటీ చూశారా

| టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్

By - Tupaki Desk
Update: 2023-07-17 09:58 GMT

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్ , ఉపాసనలు ముందుంటారు. ఈ దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరి వివాహం జరిగి దాదాపు 12ఏళ్లకు బిడ్డ జన్మించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల చరణ్ దంపతులు వారి కుమార్తెకు క్లింకారా అనే నామకరణం కూడా చేశారు.

కాగా, ఈ దంపతులు తమ బిడ్డ ఫేస్ అయితే, ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ, నామకరణం సమయంలో ఉయ్యాలలో ఉంచినప్పుడు ఓ ఫోటో షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా వారి కుమార్తెకు సంబంధించిన మరో ఫోటో విడుదల చేశారు. అయితే, అందులో కూడా పాప అయితే కనిపించడం లేదు. కానీ, ఉయ్యాలలో ఉంది అనే విషయం అర్థమౌతోంది.

అయితే, ఈ ఫోటోని చరణ్, ఉపాసనలు కాదు, వారి కుక్క పిల్ల రైమ్ సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేయడం విశేషం. అందులో ఉయ్యాలలో చిన్నారిని ఆ కుక్క పిల్లను తొంగి చూస్తున్నట్లుగా ఉండటం విశేషం. దానికి క్యాప్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కూడా పెట్టారు. నైట్ డ్యూటీ చేస్తూ, తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని క్యాప్షన్ పెట్టారు.

ఇప్పుడు ఈ ఫోటో చరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాప ఫోటో కూడా పోస్టు చేయ్యి రైమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరేమో, చాలా జాగ్రత్తగా చూసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల ఈ దంపతులు తమ మెగా ప్రిన్సెస్ కోసం ఓ లగ్జరీ రూమ్ ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని తాజాగా ఉపాసన స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంట్లో తమ కుమార్తె చుట్టు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఇంటీరియల్ సిద్దం చేయించారు.ఈ మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారామ్‌ నేతృత్వంలో కామినేని నివాసంలోని క్లీంకార రూమ్‌ను స్పెషల్‌గా డిజైన్‌ చేయించారు. అమ్రాబాద్‌ ఫారెస్ట్‌, వేదిక్‌ హీలింగ్‌ అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇంటీరియర్‌ను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు.

Tags:    
  • UpasanaKonidela 
  • FilmIndustry 
  • RamCharan 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS