• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప 2' మీ అంచనాలకు...

'పుష్ప 2' మీ అంచనాలకు మించి.. రష్మిక టీజింగ్

| మీ అభిమానానికి త‌ల వొంచుతున్నాన‌ని అన్నాడు.

By - Tupaki Desk
Update: 2024-11-18 04:10 GMT

అల్లు అర్జున్- రష్మిక మందన్న జంట‌గా సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప 2 డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా పాట్నా(బిహార్)లో జ‌రిగిన‌ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో బ‌న్ని- ర‌ష్మిక వేదిక‌పై మాట్లాడి అభిమానుల హృదయాల‌ను దోచుకున్నారు. బ‌న్ని ఇంత‌కుముందు బిహారీ అభిమానుల్లో ఉత్తేజం నింపే ప్ర‌సంగంతో ఆక‌ట్టుకున్నాడు. మీ అభిమానానికి త‌ల వొంచుతున్నాన‌ని అన్నాడు.

ఆదివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అభిమానులు పాట్నాలోని గాంధీ మైదాన్‌కు చేరుకోగా అక్క‌డ తోపులాట‌లతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వ‌చ్చింది. ఈ కార్యక్రమంలో రష్మిక మాట్లాడుతూ .. పుష్ప 2 మీ అంచనాలకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులందరికీ రష్మిక ధన్యవాదాలు తెలిపారు. మీరంతా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

`పుష్ప 2` ట్రైలర్ ఆద్యంతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరుపులు మెరిపించాడు. అత‌డు పుష్ప‌రాజ్ గా మ‌రోసారి విశ్వ‌రూపం చూపించాడ‌ని ట్రైల‌ర్ ని బ‌ట్టి అర్థ‌మైంది. ఆస‌క్తిక‌రంగా బ‌న్ని ఈ చిత్రంలో లార్జర్ దాన్ లైఫ్ పాత్రలో భారీ పోరాటాల‌తో అల‌రించ‌నున్నాడు. ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శ‌కులు ప‌ని చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. దేవీశ్రీ‌తో పాటు థ‌మ‌న్ కూడా సంగీతం అందిస్తున్నాడు. మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో నువ్వా నేనా? అంటూ బ‌న్నీ తో పోటీప‌డే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

#Pushpa2TheRule is worth the wait.

- #RashmikaMandanna at #Pushpa2TheRuleTrailer Launch Event#Pushpa2 #Pushpa2TheRuleOnDec5 #AlluArjun #Tupaki pic.twitter.com/wcxYeAUoxT

— Tupaki (@tupaki_official) November 17, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Trailerevent 
  • Bihar 
  • Patna 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Comments 
  • Sukumar 
  • Devisriprasad 
  • Thaman 
  • Mythrimoviemakers 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS