థైస్‌ అందాలతో కంచె బ్యూటీ పిచ్చెక్కిస్తోంది

థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కవ్వించేలా చూస్తున్న ఈ అమ్మడి అందం ను ఎంత చూసినా తనివి తీరడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.;

Update: 2023-08-18 03:52 GMT

కంచె సినిమా తో టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. ఈ అమ్మడు తెలుగు లో కంచెతో వచ్చిన పాపులారిటీతో పలు ఆఫర్లు దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి సక్సెస్ లు దక్కలేదు. దాంతో చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఫేడ్‌ ఔట్ అయ్యే పరిస్థితి వచ్చింది.


హీరోయిన్‌ గా సినిమాలు చేసినా చేయకున్నా కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత కు అంతా ఫిదా అవుతూనే ఉన్నారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి పర్సనాలిటీ ఈ అమ్మడి సొంతం. అందుకే ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి.

థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కవ్వించేలా చూస్తున్న ఈ అమ్మడి అందం ను ఎంత చూసినా తనివి తీరడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ ఫోటోలు ఎప్పటికప్పుడు తెగ వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

అఖండ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో భారీ ఆఫర్లు రావడం లేదు. చిన్న చితకా ఆఫర్లు వచ్చినా కూడా ఈ అమ్మడు చేసుకుంటూ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి స్కిన్‌ షో కంటిన్యూ చేస్తే ముందు ముందు అయినా ప్రగ్యా పై ఫిల్మ్‌ మేకర్స్ దృష్టి పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News