• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం OTT తేదీ

గుంటూరు కారం OTT తేదీ

| ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని ఓపెనింగులు సాధించింది. ఎట్ట‌కేల‌కు ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది.

By - Tupaki Desk
Update: 2024-02-05 03:56 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ క‌ల‌యిక‌లో రూపొందించిన 'గుంటూరు కారం' ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా. 12 జనవరి 2024న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్ మాస్ యాక్ష‌న్ హీరోగా న‌టించారు. అత‌డి స‌ర‌స‌న శ్రీలీల ప్రధాన కథానాయికగా నటించింది. మీనాక్షి చౌద‌రి ఒక క‌థానాయిక‌.

ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని ఓపెనింగులు సాధించింది. ఎట్ట‌కేల‌కు ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది. స్ట్రీమింగ్ సర్వీస్ ఈ చిత్రాన్ని 9 ఫిబ్రవరి 2024న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మ‌ల‌యాళ‌ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్ నటించిన 'గుంటూరు కారం' హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. థమన్ సంగీతం పాట‌ల‌కు మిశ్ర‌మ స్పంద‌న‌లు వచ్చాయి. పెద్ద తెర‌పై అంత‌గా మెప్పించ‌లేక‌పోయిన ఈ సినిమా ఓటీటీ స్క్రీన్ పై ఏమేర‌కు ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుందో చూడాలి. త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఏ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద తెర‌పై మెప్పించ‌లేదు. అత‌డు, ఖ‌లేజా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ లు. ఇప్పుడు గుంటూరు కారంకి యావ‌రేజ్ మార్కులే ప‌డ్డాయి.


Tags:    
  • Tollywood 
  • Maheshbabu 
  • Trivikram 
  • Gunturkaram 
  • Gunturkarammovie 
  • Sreeleela 
  • Meenakshichaudhary 
  • Ott 
  • Netflix 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS