• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లాలిపప్ డ్రెస్ లో ఎస్తర్...

లాలిపప్ డ్రెస్ లో ఎస్తర్ క్యూట్ ఫోజులు..!

| తాజాగా కూడా కొంచెం హాట్ గా, మరి కొంచెం క్యూట్ గా ఫోజులు ఇస్తూ, ఫోటోలు దిగి, వాటిని షేర్ చేసింది. వైట్ కలర్ స్కర్ట్ కి పైన మల్టీ కలర్ టాప్ కాంబినేషన్ సెట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2023-08-22 06:03 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీన్ మొదలుపెట్టింది ఎస్తర్ అనిల్. దృశ్యం మూవీతో ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. మళయాళంలో ఏ పాత్ర చేసి ఆకట్టుకుందో, తెలుగులో దృశ్యం రీమేక్ లోనూ ఈ చిన్నారే నటించింది. దీంతో, ఇక్కడ కూడా ఆమెకు మంచి ఐడెంటిటీ వచ్చింది. ఎక్కువగా ఎస్తర్ అనే పేరు కంటే, దృశ్యం వెంకీ కూతురు అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. అంతలా తన పాత్రలో ఒదిగిపోయింది.


అయితే, ఆ చిన్నపాప అని తీసిపారేయకండి. ఇప్పుడు ఆ చిన్నపాపే ఇదిగో ఇలా తయారైంది. చైల్డ్ ఆర్టిస్ట్ యుగం ముగిసింది. ఇఫ్పుడు హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.


హీరోయిన్ కి కావాల్సిన అన్ని ఫీచర్లు తనకు ఉన్నాయి అని తెలిసేలా మెస్మరైజ్ చేసేలా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొంచెం హాట్ గా, మరి కొంచెం క్యూట్ గా ఫోజులు ఇస్తూ, ఫోటోలు దిగి, వాటిని షేర్ చేసింది. వైట్ కలర్ స్కర్ట్ కి పైన మల్టీ కలర్ టాప్ కాంబినేషన్ సెట్ చేసింది. చిన్న పిల్లలు తినే లాలిపాప్ లో ఎన్ని రంగులు అయితే ఉంటాయో, ఈ పాప టాప్ లోనూ అంతే కలర్స్ ఉన్నాయి. అందుకే తన ఫోటోలకు క్యాప్షన్ గా లాలిపాప్ అని పెట్టింది.

అయితే, ఈ డ్రెస్ లో హెవీ మేకప్ వేయకుండా, చాలా మినిమమ్ మేకప్ తో మెరిసిపోయింది. క్యూట్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇక ఎస్తర్ మలయాళంతో పాటుగా తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు అయితే, హీరోయిన్ గా ఆమెకు ఇంకా ఛాన్సులు రాలేదనే చెప్పాలి.

2001 ఆగస్ట్ 27న కేరళలోని యనాడ్ ప్రాంతంలో జన్మించింది ఎస్తేర్ అనిల్. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా ఆమె కెరీర్ ని మార్చేసింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. మొదట మళయాళం దృశ్యంలో నటించగా, తెలుగులోనూ ఆ పాత్రకు ఆమెనే తీసుకున్నారు.

Tags:    
  • Actress 
  • Malayalam 
  • Tollywood 
  • Drushyam 
  • Estheranil 
  • Acterssesther 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS