• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్‌ స్టార్లు.. బాల‌ల...

టాప్‌ స్టార్లు.. బాల‌ల దినోత్స‌వ కానుక‌లు

By - Tupaki Desk
Update: 2019-11-13 11:13 GMT
ఈసారి న‌వంబ‌ర్ 14న‌ బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని మ‌న స్టార్లు ఎలాంటి గిఫ్ట్స్ రెడీ చేస్తున్నారు? అంటే .. ఓ ఇద్ద‌రి నుంచి అదిరిపోయే కానుక‌లు ఆశించ‌వ‌చ్చు. ఎవ‌రా ఇద్ద‌రు? అంటే స్టార్ హీరోలు అల్లు అర్జున్.. కింగ్ నాగార్జున నుంచి కానుక‌లు అంద‌నున్నాయ‌ట‌.

ఇంత‌కీ ఎలాంటి కానుక‌లు అంటే.. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రం నుంచి 'ఓ మైగాడ్ డాడీ..' అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌- రాములో రాముల చార్ట్ బ‌స్ట‌ర్ లో నిల‌వడంతో ఈ మూడో పాట‌ను ఆ రేంజులోనే ఎక్కించే ముందు టీజ‌ర్ ప్లాన్ లో ఉంది థ‌మ‌న్ బృందం. అయితే దీనిని అధికారికంగా ప్ర‌క‌టించే ముందే అల్లు అర్జున్ ట్వీట్ చేసి డిలీట్ చేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ టీజ‌ర్ గురువారం 4పీఎం రిలీజ్ చేయ‌నున్నార‌న్న స‌మాచారం లీకైంది కాబ‌ట్టి అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.

ఇక ప‌నిలో ప‌నిగా గురువారం నాడు అక్కినేని ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసేందుకు అక్కినేని నాగార్జున - క‌ళాబంధు టీఎస్సార్ బృందం రెడీ అవుతున్నారు. ఏఎన్నార్ నేష‌న‌ల్ అవార్డ్ 2018-19 ఎవ‌రికి అన్న‌ది అన్న పూర్ణ స్టూడియోస్ ప్రాంగ‌ణంలో ప్ర‌క‌టించ‌నున్నారు. అమితాబ్-బాల‌చంద‌ర్- కృష్ణ‌- శ్రీ‌దేవి ఇంత‌కుముందు ఈ పుర‌స్కారం ద‌క్కించుకున్నారు. 2017 సంవ‌త్స‌రానికి గాను ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ గౌర‌వాన్ని అందుకున్నారు. మ‌రి ఈసారి ఎవ‌రికి అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    
  • Nagarjuna 
  • International Award 
  • Allu Arjun 
  • Ala Vaikuntapuram Lo 
  • Pooja Hegde 
  • Trivikram Srinivas 
  • Pongal Release 
  • Tupaki News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS