• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్జీవీపై ఇప్పుడు యాక్షన్...

ఆర్జీవీపై ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా?

By - Tupaki Desk
Update: 2018-04-19 04:50 GMT
ఎప్పటికప్పుడు విభిన్నంగా వ్యవహరిస్తూ.. తానో ప్రత్యేకమైన వ్యక్తి అని మాత్రమే కాకుండా.. శక్తి అని కూడా ఇతరుల మీద రాంగోపాల్ వర్మ దాడి చేయడం కనిపిస్తూనే ఉంటుంది. శ్రీరెడ్డి వ్యవహారంలో మాత్రం వర్మ దూరడం.. మొత్తానికి ఆమె తలపెట్టిన ఉద్దేశ్యాన్నే అడ్డదారి పట్టించిందంటూ.. ఇప్పుడు కెమేరా ముందుకొచ్చి సారీ చెప్పుకొచ్చాడు వర్మ.

పవన్ కళ్యాణ్ కి.. పవన్ తల్లికి.. హర్ట్ అయిన వారికి సారీ చెప్పాడు వర్మ. అయితే.. వర్మ మాటల్లో గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఎవరైనా స్టార్ ను తిట్టిపోస్తే ఫేమస్ అయిపోవచ్చు అంటూ అడ్డదారి చెప్పాడు వర్మ. ఇందుకు కత్తి మహేష్ ను ఉదాహరణగా చూపించాడు. అసలు జనాలు రాంగోపాల్ వర్మను కూడా మర్చిపోతున్న తరుణంలో.. ఇలా పవన్ కళ్యాణ్ పై.. మెగా ఫ్యామిలీపై అడ్డ దిడ్డమైన వ్యాఖ్యలు చేసి తిరిగి తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు వర్మ. అంటే మొదట తన కోసం పవన్ తిట్టే ఐడియా అప్లై చేసుకున్నాడు వర్మ.

 ఆ తర్వాత బహుశా కత్తి మహేష్ కి కూడా వర్మే ఐఢియా ఇచ్చి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీరెడ్డి దగ్గర ఐడియా తేడా రావడంతో బయటకు చెప్పుకొచ్చాడు. శ్రీరెడ్డి కోసం చెప్పినట్లు బిల్డప్ కూడా ఉందిలెండి. అంటే కేవలం ఫేమ్ వరకే జరిగి ఉంటే.. ఇది చెప్పేవాడు కాదన్న మాట. పవన్ ఇప్పుడు సినిమాలు మానేశానని చెబుతున్నా.. ముందు నుంచి ఇలా పవన్ ను టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకునే అవకాశాలను టాలీవుడ్ పెద్దలు చర్చించుకుంటున్నారు.


Tags:    
  • Tollywood 
  • Ram Gopal Varma 
  • Sri Reddy Issue 
  • TElugu NEws 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS