• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల టీజర్ కు ముహూర్తం...

అల టీజర్ కు ముహూర్తం ఖరారు

By - Tupaki Desk
Update: 2019-12-09 07:19 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురము లో' సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు నెలల ముందు నుంచే ఈ సినిమా ప్రచారం ప్రారంభమయింది. ఇప్పుడు నెలరోజులే సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ లో జోరు పెరుగుతోంది.

ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు 'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ ను ను విడుదల చేస్తున్నామని.. సినిమా టీజర్ ను డిసెంబర్ 11 వ తేదీన విడుదల చేస్తున్నట్టు 'అల వైకుంఠపురములో' టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇది అభిమానులకు సూపర్ ట్రీట్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' సినిమా నుండి మూడు పాటలు విడుదల కాగా రెండు పాటలకు భారీ ఆదరణ దక్కింది. దీంతో ఈ సినిమా టీజర్ పై ఇప్పటికే అంచానలు పెరిగిపోయాయి. మరి ఈ టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. టబు.. జయరామ్.. సుశాంత్.. నివేద పేతురాజ్.. నవదీప్.. సునీల్.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్.. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags:    
  • Alavaikunthapurramuloo 
  • Samajavaragamana 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS