రామరాజు భార్యకు కొమురం భీం భార్య ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా...!
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రూపొందించిన తాజా విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెల్సిందే. సినిమాలో నటించకముందే ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఈ సినిమాలో నటించిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఇంకా పెరిగింది. ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఎంత స్నేహంగా మెలుగుతున్నారో అదే స్థాయిలో వారి భార్యలు ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతిలు స్నేహంగా ఉంటున్నారు. ఇద్దరు కూడా ప్రత్యేక పార్టీలకు హాజరు అవ్వడంతో పాటు ఆర్ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న విషయం కూడా అందరు చూశారు.
ప్రస్తుతం మెగా వారి కోడలు ఉపాసన గర్భవతి అనే విషయం తెల్సిందే. ఆమె త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీగా ఉంది. ఇటీవలే మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా ఉపాసన శ్రీమంతం కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆ కార్యక్రమానికి హాజరు అయిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ప్రత్యేకమైన బహుమానం ను ఉపాసనకు అందించిందట. డ్రై ఫ్రూట్స్ మరియు ఉపాసనకు ఇష్టమైన స్వీట్స్ ఉన్న ప్రత్యేకమైన బుట్టను చేతిలో తయారు చేసి లక్ష్మి ప్రణతి బహుమానంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇద్దరి యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమానికి రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. ఇద్దరు భార్యలు కూడా రెగ్యులర్ గా కలుస్తున్నారు.