• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా హీరోకు డాన్స్...

మెగా హీరోకు డాన్స్ ఛాలెంజ్ చేసిన హీరోయిన్‌

By - Tupaki Desk
Update: 2022-01-29 08:30 GMT
సోషల్ మీడియాలో ఒక్కో సమయంలో ఒక్కో ఛాలెంజ్ లు కొనసాగుతూ ఉంటాయి. ఐస్ బక్కెట్ ఛాలెంజ్ అప్పట్లో ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుండి ఏదో ఒక ఛాలెంజ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఛాలెంజ్ లను కొందరు ఫిట్ గా ఉండేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు గాను వాడుకుంటూ ఉన్నారు... మరి కొందరు కాలక్షేపం కోసం వాడితే మరి కొందరు తమ బ్రాండ్స్ ను ప్రమోట్‌ చేసుకునేందుకు కూడా వినియోగించుకుంటున్నారు. ఆమద్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫిట్ గా ఉండటం కోసం యోగం మరియు వర్కౌట్స్‌ చేయాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇంకా ఆ తర్వాత లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త డాన్సింగ్‌ ఛాలెంజ్ ను మొదలు పెట్టింది. కొడ్తే బీట్ కు తమన్నా డాన్స్ చేసి ఇదే బీట్ కు మీరు కూడా డాన్స్ చేయండి అంటూ మరో ఇద్దరిని కూడా నామినేట్‌ చేసింది.

గని సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. కొడ్తే.. అనే పల్లవితో సాగే ఈ పాట మాస్ బీట్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో ఆ బీట్ తో డాన్స్ ను తెగ చేస్తున్నారు. అందుకే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆ బీట్ కు డాన్స్ చేసి తన తర్వాత గని హీరో వరుణ్‌ తేజ్ మరియు హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌ లను నామినేట్‌ చేయడం జరిగింది. ఆ బీట్‌ కు వారిద్దరు కూడా డాన్స్ చేసి మరో ఇద్దరు ఇద్దరు చొప్పున నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఛాలెంజ్ తో గని సినిమా ప్రమోట్‌ అవ్వడంతో పాటు పాట కూడా బాగా పాపులర్‌ అవుతుందని మేకర్స్‌ ప్లాన్ గా తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఈ ఐటెం సాంగ్‌ తో గని సినిమా స్థాయి మరింత గా పెరిగింది అనడంలో సందేహం లేదు.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించిన గని సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని బాక్సింగ్‌ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద వరుణ్ తేజ్ ట్రైనింగ్ అయ్యాడు. ప్రముఖ స్టార్స్ ఈ సినిమాలో నటించడం వల్ల గని సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే సమయంలో వరుణ్‌ తేజ్ ఎఫ్ 3 సినిమాలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక తమన్నా హీరోయిన్ గా మరియు ఐటెం సాంగ్స్ ను సమానంగా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అలాంటి తమన్నా ఛాలెంజ్ ను వరుణ్ తేజ్ ఎలా స్వీకరిస్తాడు.. ఆయన ఎవరిని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది అనేది చూడాలి.
Tags:    
  • Tamannaah Bhatia 
  • Ghani 
  • Ghani movie 
  • Ghani special Song 
  • Varun Tej 
  • Saiee Manjrekar 
  • Suniel Shetty 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS