• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ రేంజులో మార్చేశాడంతే!!

ఆ రేంజులో మార్చేశాడంతే!!

By - Tupaki Desk
Update: 2016-11-28 03:43 GMT
మూవీ మేకింగ్ లో అల్ట్రా స్టైలిష్ నెస్ ని చూపించడంలో సురేందర్ రెడ్డికి బోలెడంత పేరుంది. సూరి తీసే సినిమాల్లో నటిస్తే తాము ఎంతో స్టైలిష్ గా కనిపిస్తామనే ఉద్దేశ్యంతోనే.. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆఫర్ చేతిలో పెడుతుంటారు స్టార్స్. ఇప్పుడు తొలిసారిగా రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డి చేసిన మూవీ ధృవ.. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోయింది.

కోలీవుడ్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కిన ధృవకు.. స్క్రీన్ ప్లే విషయంలో సురేందర్ రెడ్డి పెద్దగా మార్పులేవీ చేయలేదని.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అలాగని రీమేక్ ని యాజ్ ఇటీజ్ గా దింపేసే బాపతు కాదు ఈ డైరెక్టర్. అందుకే తమిళ్ వెర్షన్ తో పోల్చితే బాగా రిచ్ గా.. స్టైలిష్ గా కనిపిస్తోంది సినిమా. వీటన్నిటితో పాటు.. సురేందర్ రెడ్డి ఇచ్చిన తన మార్క్ టచ్ ఏంటంటే.. టైటిల్ లోగో వెనక కనిపిస్తున్న నెంబర్ 8. ఈ నెంబర్ కి సంబంధించిన సీక్రెట్ గుట్టు క్లైమాక్స్ లోనే విప్పుతాడట సురేందర్ రెడ్డి.

ఇకపోతే తమిళ్ వెర్షన్ లో విలన్ అరవింద్ స్వామి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. హీరో జయం రవి కాస్త డమ్మీలాగానే ఉంటాడు. కానీ తెలుగులోకి వచ్చేసరికి.. చరణ్-అరవింద్ స్వామిల మధ్య బ్యాలెన్స్ చేసేందుకు.. క్లైమాక్స్ ను తన స్టైల్ లో తీశాడట సూరి. చివరి 20 నిమిషాల పాటు మూవీ సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుందని.. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి కీలకంగా నిలుస్తుందని.. తమిళ్ వెర్షన్ తో పోల్చితే.. ధృవలోనే క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Surender Reddy 
  • Dhruva Movie 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS