ఆస్తి కోసం బంధువులు.. ఇంటికి పోని హీరోయిన్!
ఆ అమ్మాయి బెంగుళూరు భామ. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు బొద్దుగానే ఉండేది. దీంతో తీవ్రంగా యోగా సాధన చేసి ఫిట్ గా మారింది. టాలీవుడ్ లో సెటిల్ అయి ఇప్పుడు సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది. అయితే ఈమధ్య ఈ బ్యూటీ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటోందట. వీలైనంత వరకూ బెంగుళూరు పోవడం లేదట. దీని వెనక ఓ కారణం ఉందని టాక్ వినిపిస్తోంది.
సొంత కుటుంబ సభ్యులే ఈ భామ దగ్గర ఉన్న డబ్బు.. ఇతర ఆస్తులను మింగేయడానికి కాచుకుని కూర్చున్నారట. చాలా రోజుల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఇదే మిషన్ పై ఉండడంతో ఈ భామకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ సంగతి తెలిసిన ఈ హీరోయిన్ సన్నిహితులు జాలి చూపించడం తప్ప మరేమీ చెయ్యలేకుండా ఉన్నారట. ఈభామకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అయితే ఇది కుటుంబ సభ్యుల వ్యవహారం.. పర్సనల్ కావడంతో ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోలేకపోతున్నారట.
మరి ఇలాంటి మంచి యాటిట్యూడ్ ఉన్న ఈ భామ ఇంట్లో అలాంటి సంచులు ఎత్తుకుపోయే బ్యాచ్ ఎందుకున్నారో ఏంటో. ఈ భామ ఏదో ఒకటి చేసి వారిని ఇటలీ.. ఇరాన్ దేశాలకు వెంటనే పంపిస్తే సరి. భామకు సమస్య సాల్వ్ అవుతుంది. కరోనా కూడా తన జన్మలో ఒక మంచి పని చేశానని ఆనంద పడుతుంది!