బాలీవుడ్ సెలబ్స్ లైఫ్ స్టయిల్ చాలా డిఫరెంట్. అక్కడ పాశ్చాత్య కల్చర్ నరనరాల్లోకి పాకిపోయి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గ సెగలు ఎప్పటికప్పుడు బైటికొస్తూనే ఉంటాయ్. అది పిల్లల్లోనూ కనిపిస్తుంటుంది. స్పీడ్ గా ఎదిగేస్తారు. సౌండ్ ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ లోనూ అంతే స్పీడ్ గా ఉంటారు. అంతేనా గాళ్ ఫ్రెండ్స్, బోయ్ ఫ్రెండ్స్ వగైరా వగైరా విషయాల్లోనూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటారు. పబ్బు - క్లబ్బు - వైన్ - ఫిగరు ఇవన్నీ మామూలు విషయాల్లానే కనిపిస్తుంటాయి.
ఇదిగో ఇక్కడున్న కుర్రాడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్. కరీనా ఆలనాపాలనలో ఎదిగేస్తున్నాడు. అంతేనా ఈ కుర్రాడు ఫ్రెండ్షిప్‌లోనూ వెరీ స్పీడ్. ఇతగాడు ఇప్పట్నుంచే కపూర్ ల వంశం నుంచి అమ్మాయిల్ని లైన్ లో పెట్టేస్తున్నాడు. బోనీకపూర్ - శ్రీదేవిల చిన్న కూతురు ఖుషీకపూర్, ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా.. ఇద్దరికీ క్లోజ్ ఫ్రెండ్. స్టార్ హీరో హీరోయిన్లతో ఫోజులిచ్చినట్టు ఫోజులిచ్చేస్తున్నాడు వీళ్లతో. గాళ్ ఫ్రెండ్స్ తో చెట్టాపట్టాల్ అన్నట్టే కనిపిస్తున్నాడు. ఇస్పీడ్ చూస్తుంటే హైస్పీడ్ లానే అనిపిస్తోంది. నూనూగు మీసాల వరకూ ఓకే, అటుపై ఈ కుర్రాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. తండ్రి సైఫ్ నే కొట్టేసేట్టున్నాడు.