ఎంత చూపించినా యావరేజ్ ఫిగరే!
ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహన్ ఏడెనిమిదేళ్లుగా టాలీవుడ్ లో కెరీర్ కోసం పాకులాడుతూనే ఉంది. ఆరంభం హ్యాపీడేస్ ఫేం రాహుల్ సరసన నటించిన ఈ బ్యూటీ .. నటసింహా- బోయపాటి కాంబో మూవీ లెజెండ్ లో అవకాశం అందుకుంది. ఆ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. దీంతో వెంటనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ `పండగచేస్కో` లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ రెండిటిలో సోనాల్ గ్లామర్ ఎలివేషన్ కే ప్రాధాన్యతనివ్వడంతో.. వేరే హీరోలు మాత్రం అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ నందమూరి కాంపౌండ్ హీర్ కళ్యాణ్ రామ్ `షేర్` అనే మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. కానీ మరోసారి ఫలితం నిరాశపరిచింది. దీంతో ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్య డిక్టేటర్ తో లిప్ట్ ఇచ్చాడు.
అటుపైనా మళ్లీ రెండేళ్లు గ్యాప్ తప్పలేదు. మరోసారి మళ్లీ బాలయ్య పూనుకున్నాడు. ఇటీవల విడుదలైన రూలర్ లో ఈ సొగసరికి సెకెండ్ లీడ్ ఛాన్స్ ఇచ్చినా రొటీన్ కంటెంట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయిన సంగతి తెలిసిందే. ఎన్.బీ.కే సినిమాలన్నింటిలోనూ సోనాల్ గ్లామర్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. బికినీ ట్రీట్ కి ఏమాత్రం అడ్డు చెప్పని భామగా తనకు గుర్తింపు దక్కింది. ఇక చిట్టి పొట్టి నిక్కర్ల తో నాభి అందాల ఎలివేషన్ తో బాలయ్య అభిమానుల అటెన్షన్ ను మాత్రమే డ్రా చేయగలిగింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రయత్నించాల్సిన సన్నివేశమే ఉంది. అందుకే జనాల దృష్టిని తనవైపు మళ్లించే పనిలో ఉందిపుడు. సోనాల్ మరోసారి టూపీస్ లో చెలరేగిపోయింది. ప్రస్తుతం సోనాల్ టూపీస్ లుక్ జోరుగా వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ లో మంటలు పెట్టేసిన ఈ బ్యూటీ ఇదిగో ఇలా కెమెరాకు ఫోజిచ్చింది. ఇలాంటి ట్రీట్ పెద్ద తెరపై కొత్తేమీ కాదు కానీ .. ఇలా ప్రయివేట్ లైఫ్ ని పబ్లిసిటీ కి ఉపయోగించేయడమేమిటో! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సోనాల్ ఇంతగా చెలరేగిన అమ్మడు ఫోటోలకు అంత డిమాండ్ అయితే లేదు. ఎంత చూపించినా యావరేజ్ ఫిగరే!! అంటూ కామెంట్లు పడుతున్నాయి. మరి ఈ కామెంట్లకు చెక్ పెట్టేసే ఎత్తుగడ ఏం వేస్తుందో?