• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మానాన్న నా కోసం ఎవరికి...

అమ్మానాన్న నా కోసం ఎవరికి ఫోన్‌ చేయలేదు

By - Tupaki Desk
Update: 2022-08-08 16:30 GMT
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఉన్నారు. హీరోలు మరియు హీరోయిన్స్‌ ఎంతో మంది తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం స్టార్‌ హీరోల్లో మెజార్టీ శాతం స్టార్ కిడ్స్ అనే విషయం తెల్సిందే. కొందరు స్టార్‌ కిడ్స్ కష్టపడి స్టార్ లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వారిలో శృతి హాసన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తల్లి మరియు తండ్రి ఇద్దరు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే అయినా కూడా ఆమె మాత్రం తన ఎదుగుదలకు వారి యొక్క సహాయం ను పొందలేదు. కేవలం హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం ఆమె కమల్ కూతురు అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంది కాని.. ఆఫర్ల కోసం మాత్రం ఆమె ఎప్పుడు కూడా తల్లిదండ్రుల హెల్ప్ తీసుకోలేదు.

ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆమె తన సినిమాల కోసం తల్లిదండ్రుల పేరును కూడా వినియోగించుకోలేదు.

తాజాగా అదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నాకు ఆఫర్ల కోసం అమ్మ లేదా నాన్న ఏ ఒక్కరికి ఫోన్‌ చేయలేదు.. నా పేరును సిఫార్సు చేయలేదు అంటూ శృతి హాసన్‌ పేర్కొంది.

తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కేవలం ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం హెల్ప్‌ అయ్యిందని.. ఇండస్ట్రీ లో తనకు ఆఫర్స్ వచ్చింది మాత్రం కేవలం తన ప్రతిభ వల్ల.. నేను చేసిన సినిమాల వల్ల అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మనం పడే కష్టం మాత్రమే మన కెరీర్ ను నిలుపుతుంది. ఇండస్ట్రీ లో మన ఎదుగుదలకు కారణం కచ్చితంగా హార్డ్‌ వర్క్‌ అంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తో పాటు పలు ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తుంది. హీరోయిన్ గా ఈమె చేస్తున్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా టాలీవుడ్‌ లో రాబోతున్నాయి. అందులో చిరంజీవి మరియు బాలయ్య సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ లు కూడా శృతి హాసన్‌ చేసింది.. ప్రస్తుతం కూడా ఒక వెబ్‌ సిరీస్ చర్చల దశలో ఉందట.
Tags:    
  • ShurthiHassan 
  • KamalHassan 
  • Tollywood 
  • Bollywood 
  • Industry 
  • CinemaShootingmInterview 
  • BalayyaMovie 
  • Chiranjeevi 
  • MovieNews 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS