• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్యను ఆకాశానికి ఎత్తిన...

సూర్యను ఆకాశానికి ఎత్తిన సెన్సార్ బోర్డు.. అందుకేనా?

By - Tupaki Desk
Update: 2020-06-11 23:30 GMT
సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గజిని సినిమాతో సూర్య తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందులో సూర్య యాక్టింగ్ ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో అక్కడి నుండి సూర్య వెనుదిరిగి చూసుకోలేదు. ఇక తాజాగా మరోసారి సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడట. తెలుగు లేడీ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన కొత్త సినిమా 'ఆకాశమే నీ హద్దురా'.. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు సూర్య నటనకు బోర్డు సభ్యులు ఫిదా అయ్యారని సమాచారం. సూర్య నటన సినిమాలో హైలెట్ అవుతుందని సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ ను అభినందించారట.

అయితే నిజ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలని అనుమానులు భావిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వరస పరాజయాలను చవిచూస్తున్న సూర్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారట. థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సూర్య నెక్స్ట్ హరి డైరెక్షన్లో నటించనున్నాడు.
Tags:    
  • Sensor board 
  • Suriya 
  • Aakasame ne haddura 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS