• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ సినిమా టైటిల్...

రామ్ చరణ్ సినిమా టైటిల్ ఏంటంటే...

By - Tupaki Desk
Update: 2016-02-16 09:12 GMT
రామ్ చరణ్ కొత్త సినిమా ముహూర్తానికి రంగం సిద్ధమైంది. గత ఏడాది తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘తనీ ఒరువన్’ రీమేక్ కు ఈ గురువారం ఏకాదశి పర్వదినాన శ్రీకారం చుట్టబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే అది హిందీ టైటిల్ లాగా ఉంటుందని.. తెలుగు ప్రేక్షకులకు కనెక్టవ్వదని భావించి పక్కనబెట్టేశారట. ఇప్పుడు కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘ధ్రువ’ అనేది ఈ సినిమా టైటిల్ అంటున్నారు. సీనియర్ పీఆర్వో బీఏ రాజు ఈ టైటిల్ గురించి ట్వీట్ చేశారు కాబట్టి దాదాపుగా ఇదే ఖాయం అనుకోవచ్చు.

ధ్రువ.. సౌండింగ్ బాగుంది, సింపుల్ గా కూడా ఉంది కాబట్టి.. ఇదే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. ఇంకో రెండు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాలిక. అదే రోజు హీరోయిన్ సంగతి కూడా ఖరారవుతుంది. కాజల్ అని.. కీర్తి సురేష్ అని.. గతంలో ప్రచారం జరిగింది. లేటెస్టుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదికి వచ్చింది. నిజంగా ఎవరు సినిమాలో ఉంటారో కూడా ముహూర్తం రోజు తేలిపోతుంది. విలన్ గా అరవింద్ స్వామేనా కాదా అన్నది కూడా ఆ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. సొసైటీలో పెద్ద సైంటిస్టుగా కొనసాగుతూ.. తెర వెనుక నేరాలు చేసే ఓ వైట్ కాలర్ క్రిమినల్ గుట్టు విప్పే యంగ్ ఐపీఎస్ అధికారి కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
Tags:    
  • Ram Charan 
  • Thani Oruvan Remake 
  • Dhruva Movie 
  • Telugu NEws 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS