• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ:...

ఫోటో స్టొరీ: స్పైసీమహోత్సవం!

By - Tupaki Desk
Update: 2019-09-10 06:33 GMT
మన టాలీవుడ్ లో ఉండే గ్లామరస్ భామల్లో రాశి ఖన్నా ఒకరు.  ఈమధ్య కొత్త భామల రాకతో రాశి హవా కాస్త తగ్గినట్టు అనిపించింది కానీ అలా ఏం లేదు. తనదైన శైలిలో చెలరేగిపోతూ గ్లామర్ ప్రపంచానికి కొత్త గ్రామర్ సెట్ చేస్తూనే ఉంది.  రాశి సోషల్ మీడియాలో యాక్టివ్ అనే సంగతి తెలిసిందే.  ఇన్స్టాలో ఈ భామకు 3.6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.

రాశి ఈమధ్య అంగరంగవైభవంగా జరిగిన సినీ మహోత్సవం వేడుకకు హాజరైంది. అసలే గ్లామరస్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రముఖులు పాల్గొనే భారీ ఈవెంట్ కావడంతో అందంగా తయారైంది.  ఆ డ్రెస్ లో ఒక ఫోటో షూట్ కూడా చేసింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా రీసెంట్ గా పోస్ట్ చేసింది.  స్లీవ్ లెస్ గ్రే కలర్ లాంగ్ గౌన్ లో రాశి అందాల బొమ్మలా కనిపిస్తోంది. తన డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ధరించి.. పర్ఫెక్ట్ మేకప్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది.  పనిలో పనిగా కాస్త అందాల వడ్డన కూడా చేసేసింది. ఇలాంటి లుక్స్ తో సినీమహోత్సవం వేడుకలో రాశి తన స్పైసీమహోత్సవంతో తప్పనిసరిగా అందరి దృష్టిని ఆకర్షించి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  "థోడా స్పైసీ థోడా సెక్సీ".. "సూపర్ సెక్సీ బ్యూటీ".. "సదా సెక్సీ రహో" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో 'వెంకీ మామ' లో నటిస్తోంది.  తమిళంలో 'షైతాన్ కా బచ్చా'.. 'కడైసి వ్యవసాయి'.. 'సంగ తమిళన్' అనే సినిమాల్లో నటిస్తోంది.

Tags:    
  • Raashi Khanna 
  • Actress Raashi Khanna 
  • Telugu NEws 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS