• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ స్టైల్ లో...

మెగాస్టార్ స్టైల్ లో పూరీ!

By - Tupaki Desk
Update: 2017-09-29 04:30 GMT
దర్శకుడు పూరీ జగన్నాధ్ సహజంగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. చెప్పాల్సిన మాటలను కూడా తన స్టైల్ లో పంచ్ డైలాగ్స్ ఫార్మాట్ లోనే చెబుతాడు. తనకంటూ ఫిక్స్ చేసుకున్న రెగ్యులర్ ఫార్మాట్ ను ఫాలో అవడం తప్ప.. వేరే వాటిని అంతగా పట్టించుకోడని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఇవే లక్షణాలు పూరీ సృష్టించే హీరో పాత్రల్లోనూ.. సినిమాలోనూ కనిపిస్తుంటాయి.

ఇది మొనాటనీ అయిపోయిందని అందరూ విమర్శిస్తుండడంతో.. ఇప్పుడు తన స్టైల్ మార్చి సినిమా చేయబోతున్నాడు పూరీ. తన కుమారుడు ఆకాష్ హీరోగా మెహబూబా అనే మూవీని పీరియాడిక్ ఫిలింగా తీస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. పూరీలో ఇది చాలా పెద్ద మార్పు అనాల్సిందే. అయితే ఇదే ఛేంజ్ ఈ దర్శకుడి వ్యక్తిగత ప్రవర్తనలో కూడా కనిపిస్తుండడం ఆశ్చర్యకరం. సహజంగా ప్రచారాలకు ఆర్భాటాలకు పూరీ చాలా దూరం. రీసెంట్ గా పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా తన కోసం వచ్చిన అభిమానులకు ఇలా వందనాలు చేశాడు పూరీ. ఎప్పుడూ ఇలాంటి హడావుడి చేయని పూరి.. ఇప్పుడు ఎందుకో ప్రచార ఆర్భాటాలపై  ఫోకస్ పెడుతున్నాడని అంటున్నారు.
 
నిజానికి అమితాబ్ బచ్చన్ ప్రతీ ఆదివారం అభిమానులకు (ఇంటిదగ్గర విజిటర్లకు) ఇలాగే ఫోజ్ ఇస్తూ నమస్కరిస్తాడు. ఇప్పుడు పూరి కూడా సేమ్ టు సేమ్ అదే పోజ్.. స్టైల్ దించేశాడు. ఇది అమితాబ్ ను అనుకరించడంలో భాగమో.. లేక పూరీలో వచ్చిన మార్పు ఫలితమో ఇప్పుడప్పుడే చెప్పలేం.

Full View
Tags:    
  • Puri Jagannath 
  • Puri Birthday Celebrations 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS