ప్లాప్ పడటంతో పాత ప్రయత్నం
కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా ఇలా అన్ని రంగాల్లో కూడా స్టార్ డం కనబర్చుతూ వస్తున్న ప్రభుదేవా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేస్తూనే ఉన్నాడు. సౌత్ సినిమా లను బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ అక్కడ స్టార్ డైరెక్టర్ గా.. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రభుదేవా ఇప్పటికి కూడా అదే పంథా ను కొనసాగిస్తున్నాడు. సౌత్ సినిమా లను అక్కడ రీమేక్ చేస్తూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఇతో ఇటీవలే రాధే సినిమా ను తెరకెక్కించిన సల్మాన్ ఖాన్ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తన సక్సెస్ ఫార్ములా అయిన రీమేక్ ను మళ్లీ వినియోగించబోతున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభుదేవా ఒక సినిమా ను చేయబోతున్నాడట. అది ఒక తెలుగు సినిమా కు రీమేక్ అంటూ కూడా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రీమేక్ ను సాజిద్ నిర్మించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ మాస్ మసాలా సినిమా కు కాస్త హిందీ ప్లేవర్ అద్ది స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట.
త్వరలోనే ఆ స్టార్ హీరోకు స్క్రిప్ట్ వినిపించడంతో పాటు ఆయనతోనే సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన చేయించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే మన సౌత్ సినిమాలు చాలా వరకు రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పైగా ప్రభుదేవా రీమేక్ చేస్తే ఖచ్చితంగా అవి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటాయి. కనుక ఈ రీమేక్ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.