ఫోటో స్టోరి: టెన్నిస్ బంతుల పాపా హాకీ ఆటలేలా!
కాలేజి పాపల బస్సు.. ఏ సీను చూసినా ఫ్రెష్షు.. బ్రేకేస్తే పెద్ద ఇష్యూ.. మన్మధుడి డిష్యుం డిష్యుం .. జింతాత చిత చిత జింతాతతా .. అదీ జింతాత చిత చిత జింతాతతా..
పిడత కింద పప్పు.. రుచి చూడకుంటే తప్పు.. పిడత కింద పప్పు.. రుచి చూడకుంటే తప్పు.. ఒళ్ళు ఎలా ఉంది చెప్పు.. తెగుతాది ఇంక చెప్పు..అమ్మమ్మా...జింతాత చిత చిత జింతాతతా.. జింతాత చిత చిత జింతాతతా..
టెన్నిస్సు అమ్మడు.. కోర్టంతా దున్నుడు.. వంగి షాటు కొట్టింది.. గ్రౌండ్ అదర గొట్టింది.. అబ్బో అబ్బో.. అబ్బో అబ్బో.. అబ్బబ్బబ్బా.. బబ్బబ్బబ్బా.. దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా..
ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా.. ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా.. అది అత్తిలి తోటల కాపా.. నీ గుత్తుల సోకుల పీపా..జింతాత జితా జితా..
`విక్రమార్కుడు`లో చార్ట్ బస్టర్ మాస్ సాంగ్ ఇది. రవితేజ- అనుష్క జంటగా నటించిన ఈ చిత్రంలో ఆ పాటను ఆలపించింది జాసీ గిఫ్ట్. జొన్నవిత్తుల లిరిక్ అందించారు.
ఇప్పుడు మరోసారి ఆ పాటనే ఎందుకు తలవాల్సొచ్చిందో ప్రత్యేకించి చెప్పాలా? ఇదిగో ఇక్కడ బ్యాడ్ గాళ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ హాకీ ఆడుతూ ఎలా హొయలు పోయిందో చూసారుగా.. అక్కడ టెన్నీసు.. ఇక్కడ హాకీ .. అంతే చిన్న తేడా!! బంతిని మాత్రం బలంగా మోదకుండా ఆగలేదు ఈ పాప.. ఇంతకుముందు సాహో లో బ్యాడ్ బోయ్ సాంగ్ లోనూ ఇలానే కుర్రాళ్ల గుండెల్ని బంతాడేసింది ఈ హాట్ హాకీ జాకీ.