• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లంగా ఓణిలో ఆ ఫోజ్‌ ఏంటీ.....

లంగా ఓణిలో ఆ ఫోజ్‌ ఏంటీ.. అషు పై ట్రోల్స్‌

By - Tupaki Desk
Update: 2022-01-09 02:30 GMT
జూనియర్ సమంత అంటూ ఒకప్పుడు పిలిపించుకుని ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న అషురెడ్డి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల్లో చేస్తూ.. టీవీ షో ల్లో కనిపిస్తూ కూడా సోషల్‌ మీడియాలో ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇన్ స్టా మరియు యూట్యూబ్‌ లో ఆమె రెగ్యులర్ గా ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు లంగా ఓణిలో ఒక వింత ఫోజ్ ఇచ్చి కూర్చున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెట్టింట యాంకర్ రవి ఆ ఫొటోను షేర్‌ చేయడం జరిగింది. యాంకర్‌ రవి ఇన్ స్టా లో హ్యాపీ డేస్ షో గ్యాప్ లో ఇలా అన్నట్లుగా స్టోరీ గా షేర్‌ చేయడం జరిగింది.

ఆ ఫొటో ను కొందరు అదేం ఫోజు అంటూ ప్రశ్నిస్తున్నారు. హాట్‌ డ్రస్ లు వేసుకున్న సమయంలో ఇచ్చిన ఫోజులనే లంగా ఓణి వేసుకున్న సమయంలో కూడా ఇవ్వాలా అంటూ కొందరు ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఆమెను కొందరు విమర్శిస్తు ఉంటే మరి కొందరు ఆమె ఫోజ్ ను మీమ్స్ కు ఉపయోగిస్తున్నారు. అషు రెడ్డి కావాలని ఈ ఫోజ్‌ ఇచ్చిందని.. ఎందుకంటే ఆ ఫొటో అయితే మీమ్స్ కు బాగా ఉపయోగపడుతుంది.. తద్వారా బాగా ఫేమస్ అవ్వచ్చు అంటూ అషు రెడ్డి ప్లాన్ గా సోషల్‌ మీడియాలో ఒక నెటిజన్ కామెంట్స్ చేశాడు. మొత్తానికి ఆ ఫొటో అలా ఇలా అంటూ అన్ని రకాలుగా నెట్టింట వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.

ఇక అషు రెడ్డి కెరీర్‌ విషయానికి వస్తే డబ్‌ స్మాష్‌ లతో గుర్తింపు దక్కించుకున్న అషు రెడ్డి ఆ తర్వాత మెల్ల మెల్లగా సొంతంగా మంచి గుర్తింపును దక్కించుకుంది. బిగ్‌ బాస్ లోకి ఈవె వెళ్లడంతో మంచి టర్నింగ్‌ పాయింట్‌ దక్కింది. అక్కడ ఈమె పవన్‌ కళ్యాణ్ కు వీరాభిమానిని అని అందరికి తెలిసేలా చేసింది. అషు రెడ్డి మరియు రాహుల్‌ సిప్లిగంజ్ లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం పై కన్ఫ్యూజన్ చేస్తూ ఇద్దరు కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టారు. ఆ విషయమై ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్న అషు రెడ్డి స్టార్‌ మా తో పాటు ఎన్నో షో ల్లో కూడా కనిపిస్తూ దందడి చేస్తూ ఉంది. సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉన్నారు. సోషల్‌ మీడియాతో ఈమెకు భారీగా ఆదాయం వస్తుందని అంటూ ఉంటారు.
Tags:    
  • Ashu Reddy 
  • Ashu Reddy image 
  • Ashu Reddy tv shows 
  • Ashu Reddy instagram pic 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS