`అమ్మ` కాబోతున్న మరో ట్యాలెంటెడ్ నటి
ఆస్కార్ విన్నింగ్ మూవీ `స్లమ్ డాగ్ మిలియనీర్` తో నటిగా పరిచయమైన ముంబై బ్యూటీ ఫ్రిదా ఫింటో ప్రస్తుతం హాలీవుడ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ సినిమాతో ఫ్రిదా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకు దక్కిన గుర్తింపు గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఆ సక్సెస్ ఆమెకి బాలీవుడ్ హాలీవుడ్ లో పూల బాటలు వేసింది. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాలతో దూసుకుపోతోంది. బిగ్ స్టార్స్ సరసన నటించే ఛాన్స్ రాకపోయినా పరిమిత బడ్జెట్ సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. అటు టెలివిజన్ షోస్ లోనూ బిజీ అయింది. అలా ఫ్రిదా ఫ్రోఫెషనల్ కెరీర్ సాఫీగానే సాగిపోతోంది.
అయితే తాజా సమాచారం ప్రిదా అభిమానులకు షాకింగ్ గా మారింది. ఇంతకీ ఏమిటా షాకింగ్ న్యూస్? అంటే.. తను తొందర్లోనే మమ్మీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రిదా గర్భీణీగా ఉన్న ఓఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. టూరిస్ట్ ప్లేస్ లో ఫిదా దిగిన కొన్ని ఫోటోల్ని అభిమానులతో పంచుకుని తల్లి అవ్వబోతున్న క్షణాల గురించి పంచుకుంది .`వావ్...శాంతి..దయ...ఓపెన్ మైండ్ తో కొత్త దశలోకి వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కొత్త జీవితం ఎంతో సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అయితే ఫ్రిదా పింటో లవ్వాయణం గురించి సౌత్ ఆడియెన్ కి తెలిసింది తక్కువే. తాను కొరి ట్రాన్ అనే ఫోటో గ్రాఫర్ తో డేటింగ్ లో ఉంది. మరి అతన్ని వివాహం చేసుకుందా? లేదా? అన్న వివరాలు మాత్రం లేవు. ఈ ఫోటో లో ఎక్కడా భర్త వివరాల్ని కూడా ప్రిదా ప్రస్థావించలేదు. అందుకే ఇప్పుడు అభిమానులంతా సర్ ప్రైజ్ అవుతున్నారు.
కెరీర్ ఆరంభంలో మార్కెటింగ్ ప్రోఫెషనల్ రోహన్ ఆంటోతో డేటింగ్ చేసిన ఫ్రిదా అటుపై స్లమ్ డాగ్ నటుడు దేవ్ పటేల్ తో ప్రేమాయణం సాగించింది. దేవ్ తో బ్రేకప్ అయ్యాక పోలో ప్లేయర్ రోనీ బకార్డియో తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసింది. చివరిగా కొరి ట్రాన్ తో కలిసి ఉంది. అతనితోనూ కొన్ని నెలల నుంచి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో తన ఫ్రెగ్నెన్సీ వార్తలు భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.