వీడియో: లక్ష్మి మంచు దుమ్ము దుమారం
తేదీ ఒకటే.. కానీ రెండు ప్రత్యేకతలు. ఇంతకీ జూన్ 21 ప్రత్యేకత ఏమిటి? అంటే ప్రపంచ యోగా దినోత్సవం అంటూ చాలా మంది యోగా భంగిమల్ని అంతర్జాలంలో షేర్ చేశారు. కేవలం యోగా డే మాత్రమే కాదు నేడు వరల్డ్ మ్యూజిక్ డే కూడా..! మ్యూజిక్ డే అన్న విషయాన్ని ఇతరులెవరూ పట్టించుకున్నది లేదు కానీ.. మంచు లక్ష్మి మాత్రం దానిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అంతేనా తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ మొత్తం బయటపెట్టారు.
ఇంతకుముందే తన కుమార్తె ఆపిల్ తో కలిసి యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయగా అవన్నీ వైరల్ అయ్యాయి. ఆపిల్ తో కలిసి పర్ఫెక్ట్ యోగా శిక్షణ సాధ్యపడుతోందని లక్ష్మీ ఆనందం వ్యక్తం చేశారు. అంతేనా ఇంతలోనే వరల్డ్ మ్యూజిక్ డే! అంటూ పిచ్చెక్కించారు!
``పిచ్చిగా ఉండండి.. పిచ్చెక్కించండి`` అంటూ లక్ష్మి చేసిన డ్యాన్సులు దుమ్ము దుమారంగా మారాయి. ``పిచ్చిగా ఉండండి.. ఎవరూ చూడనట్లు నృత్యం చేయండి!`` అంటూ ఎంతో ఫ్రీస్టయిల్లో స్టెప్పులేశారు లక్ష్మి. ఆ లెవల్లో చీరకట్టులో లక్ష్మి డ్యాన్సులు చేస్తారని ఎవరూ ఊహించనేలేదు. తన డిజైనర్ శారీ లుక్ లో నాభి కేంద్రంపై ప్రతిఫలించిన మంచి ముత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
వరల్డ్ మ్యూజిక్ డే .. డ్రాప్ ది బీట్.. రీల్ ఇట్ ఫీల్ ఇట్.. లక్ష్మీ అన్ ఫిల్టర్డ్ అంటూ ఈ డ్యాన్సింగ్ వీడియోకి ట్యాగుల్ని ఇచ్చారు. ప్రస్తుతం అంతర్జాలాన్ని షేకాడిస్తున్న మంచు లక్ష్మి డ్యాన్సులు చూడాలనుకుంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.
Full View