• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్: 'మంచు'...

పిక్ టాక్: 'మంచు' సంక్రాంతి సంబరాలు..!

By - Tupaki Desk
Update: 2021-01-15 07:16 GMT
మంచు ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా పండుగ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేశారు. ముందుగా భోగి మంటలు వేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంచు ఫ్యామిలీ.. సంబరాలను జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలో మంచు విరాణిక సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన కొన్ని పిక్స్ అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో మంచు విష్ణు తన సతీమణి విరానిక మరియు పిల్లలతో కలిసి ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న అరియనా - వివియానా - అవరమ్ మంచు - ఐరా మంచు క్యూట్ ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకముందు మంచు విష్ణు - మనోజ్ సైతం సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశారు. మంచు మోహన్ బాబు ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని.. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ.. వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.
Tags:    
  • ManchuMohanbabu 
  • Manoj 
  • Vishnu 
  • Tollywood 
  • Sankranti 
  • Movie News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS